Home » Education » English Words » Crush meaning in Telugu (తెలుగులో)

Crush meaning in Telugu (తెలుగులో)

Crush యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ, పర్యాయ పదాలు మరియు ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.

Crush meaning in Telugu (క్రష్డ్ మీనింగ్ ఇన్ తెలుగు)

Love related use

1. ప్రియ సఖి

2. ప్రియ సఖుడు

crush vs love crush
Crush and love crush meaning in Telugu

In general use

1. నలిపివేయు,

2. నలగ్గోట్టు,

3. చితకొట్టు,

4. పగులగొట్టు,

5. అణచివేయు,

6. అదిమి వేయు,

7. చూర్ణం చేయు

Love crush meaning in Telugu

1. Romantic love for someone (ఒకరి పట్ల శృంగార ప్రేమ)

2. Admiration for someone (ఒకరి పట్ల ప్రశంసలు చేయడం ఎక్కువగా అందం పై)

3. Intense infatuation for someone (ఒకరికి తీవ్రమైన మోహం)

Crush meaning in Love in Telugu

If you are attracted towards a girl or a boy at the schooling level, then we can say that

The countable ​informal feeling of love and admiration for someone, often someone you know but you cannot have a relationship with. It wasn’t real love, just a schoolgirl or schoolboy crush❞.

(మీరు పాఠశాల స్థాయిలో ఒక అమ్మాయి లేదా అబ్బాయి వైపు ఆకర్షితులైతే అప్పుడు దానిని ఇలా చెప్పగలం….ఒకరి పట్ల మీరు కోరికతో కూడిన ప్రేమ మరియు ప్రశంసల భావం పొందితే, మీరు అకర్షులైన వ్యక్తి మీకు తెలిసిన వారైనప్పటికీ… అది వారిపై నిజమైన లవ్ కాదు, అది కేవలం పాఠశాల విద్యార్థి లేదా పాఠశాల విద్యార్థినిపై క్రష్ మాత్రమే).

Crush
She is my crush meaning in Telugu

You are my Crush meaning in Telugu

నువ్వు నా ప్రియ సఖి లేదా నువ్వు  నా ప్రియ సఖుడా: క్రష్ అనేది ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, అంటే… క్రష్ అనేది అబ్బాయిపై అమ్మాయికి గాని లేదా అమ్మాయి పై అబ్బాయికి గని ఉండొచ్చు.

She is my crush meaning in Telugu language

ఆమె నా ప్రియ సఖి: ఒక వ్యక్తి ఎవరినైనా అమ్మాయిని చూడగానే ఇష్టపడినప్పుడు, ఆమె కనపడిన సందర్భాన్ని మరువలేక, ఆమెను తలుచుకున్నప్పుడల్లా అతనికి తెలియకుండానే అతనిలో ఒక ప్రేమ లేదా కోరిక మొదలైతే, అప్పుడు ఆమె పై అతనికి క్రష్ అని చెప్పవచ్చు. అప్పుడు అతను ఆమె నా క్రష్ అని అనవచ్చు.

First Crush Meaning

ఫస్ట్ క్రష్ అంటే మన జీవితం లో మొదటి చూపుల్లో ఎవరినైనా చూడగానే మనకు తెలియకుండానే  మనము మనసు పారేసుకొంటాం, వారిని మన మొదటి క్రష్ అనొచ్చు. వారి గురించి తెలియకుండానే, వారితో పరిచయం లేకుండానే, వారి అందానికి ఆకర్షితులై వారిపై ఆలోచన కలగడం చాల సహజం. కొన్ని సార్లు క్రష్ ప్రేమగా కూడా మారొచ్చు, నిజమైన లవ్ ఎప్పటికి గెలుస్తుందని చాల మంది నమ్మకం. మొదటి క్రష్ అనెది జీవితాంతం గుర్తుంటుంది అనడం లో ఆశ్చర్యం ఏమి లేదు.

Verb forms of crush

Infinitive: Crush

Present Tense: Crushes

Present participle: Crushing

Past Tense: Crushed

Past Participle: Crushed

Crush in a sentence (Love related)

1. I have a crush on you.

(మీ మీద నాకు క్రష్ ఉంది)

2. She was my crush when I was in my village.

(నేను నా గ్రామంలో ఉన్నప్పుడు ఆమె నా క్రష్).

3. It is just a schoolgirl (or schoolboy) crush.

(ఇది కేవలం పాఠశాల విద్యార్థిని (లేదా పాఠశాల విద్యార్థి) క్రష్).

4. I had an atrocious crush on her when we were in high school.

(మేము హైస్కూల్లో ఉన్నప్పుడు ఆమెపై నాకు దారుణమైన ఇష్టం ఉండేది).

5. She always had a crush on a person who is our sports teacher.

(మా క్రీడా గురువు అయిన ఓక వ్యక్తిపై ఆమెకు ఎప్పుడూ క్రష్ ఉండేది).

6. He always had a crush on Roja and then you came along.

(అతను ఎల్లప్పుడూ రోజాపై క్రష్ కలిగి ఉండే వాడు, ఇప్పుడు మీరు ఒక్కసారిగా వచ్చారు).

Crush Examples With Meaning In Telugu (sentences)

1. I want to crush walnut until it gets small pieces.

(నేను చిన్న ముక్కలుగా వచ్చేవరకు దాన్ని చితకొట్టలనుకుంటున్నాను).

2. Don’t crush this box, there is cool cake inside.

(ఈ పెట్టెను తొక్క వద్దు చేయవద్దు, లోపల కూల్ కేక్ ఉంది).

3. Please crush one big piece of ginger; I want to make ginger tea.

(నేను అల్లం టీ చేయాలనుకుంటున్న, దయచేసి ఒక పెద్ద అల్లం ముక్కను చితకొట్టు).

4. This machine is created to crush the chili into chili powder.

(ఈ యంత్రం మిరపకాయను పిండిగా చేయడానికి సృష్టించబడుతుంది).

5. You should not crush so many people into the autorickshaw.

(మీరు ఎక్కువ మందిని ఆటోరిక్షాలో తొక్కి వేయకూడదు).

6. Most laboratories use motor and pestle to crush the test materials.

(చాలా ప్రయోగశాలలు పరీక్షించాల్సిన పదార్ధాలను (mostly pant materials) రోకలిని ఉపయోగించి చూర్ణం చేస్తారు).

7. Please crush the bottle after use.

(దయచేసి, బాటిల్‌ను ఉపయోగించిన తర్వాత నలిపివేయుము).

 

Related posts:

Possessive meaning in Telugu

Sulking meaning in Telugu (Sulk, Sulked and Sulker)

Attitude meaning in Telugu

Negative attitude meaning in Telugu

 

Photo of author

Supraja

Hi Friends, thank you for visiting my blog. My name is Supraja, a self-motivated person. I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Recommended For You

Leave a Comment