టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

PDF Meaning in Telugu

“PDF” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు దాని ఉదాహరణలు మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.

Portable Document Format (PDF)  = పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్.

PDF Meaning in Telugu language

Buy Best Oxford English to Telugu Dictionary Online

PDF Meaning in Telugu

చిన్నదైన, సులభమైన, చదవడానికి సులభంగా ముద్రించబడిన పత్రము అని అర్ధం.

ఇతర డాకుమెంట్స్ లా కాకుండా PDF documents ని  తక్కువ సైజు లో ఎక్కువ క్లారిటీ తో ఇతరులకు ఇంటర్నెట్ ద్వారా అతి త్వరగా పంపించవచ్చు.

ఇతర డాకుమెంట్స్ లా కాకుండా PDF ఒకసారి convert చేయబడినపుడు దానిలోని డేటా లో ఎటువంటి మార్పులు జరగవు.

ఇతర డాకుమెంట్స్ (word, .text, excel, ppt, etc.) లో అయితే లైన్ నెంబర్ మరియు పదాల మధ్య గ్యాప్ లో మార్పులు ఒక సిస్టం నుంచి మరో సిస్టం కి డాక్యుమెంట్ పంపినప్పుడు రావడానికి అవకాశాలు ఎక్కువ.

Obligation Meaning in TeluguPossessive meaning in Telugu
Crush meaning in TeluguSiblings meaning in Telugu
Sulking meaning in TeluguNegative attitude meaning in Telugu
Attitude meaning in TeluguExecutant Meaning in Telugu
Desilting Meaning in TeluguAndrologist meaning in Telugu