టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Format Meaning in Telugu (ఫార్మాట్ తెలుగులో అర్థం)

Format” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు దాని పర్యాయపదాలు, ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.

Format Meaning in Telugu

ఆకృతి, రూపం, పద్దతి, ప్రదర్శన, స్థితి, విధానం.

Buy Best Oxford English to Telugu Dictionary Online

Format synonyms = appearance, arrangement, configuration, composition, design, form, look, make-up, presentation, plan, style, shape, size,  scheme, structure, set-up, etc.

Format Meaning in Telugu
Telugu meaning of format and its types

Prescribed format meaning in Telugu

Prescribed format = సూచించిన విధానంలో, సూచించిన రూపంలో, సూచించిన స్థితిలో

Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)

మనం ఏదేనా జాబ్ కి, అడ్మిషన్స్ కి, అనుమతి కి లేదా ఆరోపణలు చేయడానికి ప్రభుత్వ కార్యాలయం లో దరకాస్తు చేసేటప్పుడు వారి నియమాల ప్రకారం Prescribed format లో దరకాస్తు చేయమంటారు. ఆ దరకాస్తు యొక్క నియమాల చాలా రకాలుగా ఉంటాయి.

అందులో కొన్ని………..

Data format = సమాచార రూపంలో

Prescribed format = సూచించిన విధానంలో

Consistent format = స్థిరమైన ఆకృతిలో

Image format = చిత్ర ఆకృతి, చిత్ర రూపంలో

Accessible format = సులబమైన విధానంలో

Written format = వ్రాయబడిన రూపంలో

Standard format = ప్రామాణిక రూపంలో

Digestible format = జీర్ణమయ్యే విధానంలో

Requirements in application form

ప్రతి దరఖాస్తులో కొన్ని నియమాలు ఆ దరకాస్తు యొక్క ఫార్మట్ ని బట్టి ఉంటాయి, వాటిలో  కొన్ని…….

1. Photo size-(Passport photo size or Stamp size photo)

2. Signature – (With a stamp or Without stamp).

3. Language – (Letter should be in English, Telugu, or Other languages).

5. Sheet size – (A3 or A4).

6. The number of words in the application (Limited or Unlimited).

7. Witness signature (Mandatory or Optional).

8. Attachments (Supporting documents).

9. Font size (General or Specific).

10. Fee (Free or Submission fee).

11. Etc.

Obligation Meaning in TeluguPossessive meaning in Telugu
Crush meaning in TeluguSiblings meaning in Telugu
Sulking meaning in TeluguNegative attitude meaning in Telugu
Attitude meaning in TeluguExecutant Meaning in Telugu
Desilting Meaning in TeluguAndrologist meaning in Telugu