టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Desilting Meaning in Telugu

Desilting యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ, పర్యాయ పదాలు మరియు ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.

Desilt (de-silt) = Removal of suspended silt or sludge (బురద) from a water body (pond, pits, well, etc.)

Desilting meaning in Telugu

Desilting = పేరుకుపోయిన బురదని తీయడాన్ని ఇంగ్లీష్ లో Desilting అంటారు.

మనం ఎక్కువగా ఉపాధిహామీ పనుల జాబితాలో ఇలాంటి ఇంగ్లీష్ పదాలను ఎక్కువగా చూస్తుంటాము.

Its other forms

1. Desilt

2. Desiltation

3. Desilted

4. Desilting

Buy Best Oxford English to Telugu Dictionary Online

Desilting synonyms (పర్యాయ పదాలు)

1. Blowering

2. Dredging

Desilting meaning in telugu

Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)

Desilting in sentences

1. The municipal government recruited employees to desilt the side canals.

మునిసిపల్ ప్రభుత్వం పక్క కాలువలలోని బురద తొలగించడానికి ఉద్యోగులను నియమించింది.

2. I have hired two people to desilt percolation tanks on my agricultural land.

నా వ్యవసాయ భూమిలో ఉన్న పెర్కోలేషన్ ట్యాంక్‌లోని బురద తొలగించడానికి ఇద్దరు వ్యక్తులను నియమించాను.

3. They are desilting their pond.

వారి చెరువులోని బురదను తొలగిస్తున్నారు.

4. We will desilt suspended sludge.

మేము పేరుకుపోయిన బురదని తొలగిస్తాము.

5. The regular desiltation of village tanks is crucial to keeping village people healthy.

గ్రామ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడానికి గ్రామ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

Similar words:

Sibling day meaning in TeluguCrush meaning in Telugu 
Possessive meaning in TeluguSulking meaning in Telugu 
Negative attitude meaning in TeluguAttitude meaning in Telugu
Andrologist meaning in TeluguSiblings meaning in Telugu