టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Guraka in English (గురక)

“Guraka” యొక్క ఇంగ్లీష్ అర్థం, నిర్వచనం, మరియు వివరణ మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు. You can find English word of Guraka.

Nidralo Guraka in English

Guraka ని english లో Snore అని అంటారు.

Snore synonyms

Breath heavily, sawlogs, saw wood, wheeze, snort, snuffle, etc.

Other forms of snore

  1. Snore
  2. Snores
  3. Snored
  4. Snoring

Buy Guraka ని controll చేసే Strip On Amazon

వివరణ: గురక అనేది మీ గొంతులోని కణజాలాల మధ్య గాలి (ఊపిరి) ప్రవహించినప్పుడు సంభవించే మొరట లేదా కఠినమైన శబ్దం. మీరు పీల్చు ఊపి కణజాలాలను కంపించేలా చేస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ  అప్పుడప్పుడు గురక పెడుతుంటారు, కానీ కొంతమందికి ఇది దీర్ఘకాలిక (జీవిత కాలం) సమస్య కావచ్చు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తుంది. గురక మీ భాగస్వామికి విసుగును కుడా తెప్పించవచ్చు.

Snore in Sentences

1. If you snore tonight I kick you out.

(మీరు ఈ రాత్రి గురక పెడితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను).

2. It isn’t the first time my husband snored.

(నా భర్త గురక పెట్టడం ఇది మొదటిసారి కాదు).

3. My husband rarely snores.

(నా భర్త అరుదుగా గురక పెడుతాడు).

4. Snoring might be an indication of health issues.

(గురక ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు).

5. Snoring causes trouble to others at sleeping.

(గురక ఇతరులకు నిద్రపోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది).

Read More Topics In Telugu

Minapappu in English

Kandipappu in English name

Avise ginjalu in English (అవిసె గింజలు)

Ulavalu in English (ఉలవలు)

Borugulu in English (బొరుగులు)

Uyyala in English (ఉయ్యల)

Sanagalu in English (శనగలు)

Opika in English (ఓపిక)

Daniyalu in English (ధనియాలు)

Horsegram in Telugu (తెలుగులో Horse gram uses)