టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Uyyala in English (ఉయ్యల)

“ఉయ్యల” యొక్క ఇంగ్లీష్ అర్థం,  నిర్వచనం, మరియు వివరణ  మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు. You can find English name of Uyyala (telugu name).

Uyyala in English

ఉయ్యలని ఇంగ్లీష్ లో cradle అని అంటారు.

Singular: cradle

Plural: cradles

Baby uyyala (cradle)

దీనిని పిల్లలకోసమే ఉపయోగిస్తారు. ఇది తొట్టెలాగా ఉంటుంది, ఇది పిల్లలు క్రిందకి జారిపోకుండా కాపాడుతుంది.

Advanced cradles and their names

Baby rocker: ఇది ఆధునికనంగా తయారుచేయబడిన ఉయ్యాలా. ఇప్పట్లో పిల్లలకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Buy This Baby Rocker Online

Swing: ఇది ఒక గుండ్రపు తొట్టెలాంటి ఉయ్యాల. దీనిని సీలింగ్ గు ఐరన్ చైన్ తో తగిలిస్తారు. దీనిని పెద్దల కోసం ఎక్కువగా విశ్రాంతి కొనుటకు ఉపయోగిస్తారు.

Buy This Swing Online

Hanging seat: వస్త్రం లేదా తాడుతో చేయబడిన మంచం.  రెండు చివర్లలో త్రాడుల ద్వారా రెండు స్తంభాలు లేదా చెట్ల మధ్య కట్టబడి ఉంటుంది. దీనిని ఎక్కువగా పెద్దలు ఉగుటకు ఉపయోగిస్తారు.

Buy This Hang Seat Online

Hammock: ఇది చూడడానికి Hanging seat ల ఉంటుంది.

Buy this Hammock Online

దీనిని పిల్లలకోసమే ఉపయోగిస్తారు. ఇది తొట్టెలాగా ఉంటుంది, ఇది పిల్లలు క్రిందకి జారిపోకుండా కాపాడుతుంది.

Uyyala in English language
Image: Uyyala in English

Read More Topics In Telugu

Kandipappu in English name

Avise ginjalu in English (అవిసె గింజలు)

Ulavalu in English (ఉలవలు)

Telu in English word (తేలు)

Sanagalu in English (శనగలు)

Guraka in English (గురక)

Opika in English (ఓపిక)

Daniyalu in English (ధనియాలు)

Horsegram in Telugu (తెలుగులో Horse gram uses)