Home » English To Telugu Dictionary » Horsegram in Telugu (తెలుగులో Horse gram uses)

Horsegram in Telugu (తెలుగులో Horse gram uses)

కొన్ని వందల సంవత్సరాలుగా మన పూర్వీకులు Horse gram ని విరివిగా ఉపయోగిస్తున్నారు. Horse gram ని సూపర్ ఫుడ్ గా కూడా చాలా మంది శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా Horse gram ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మనము Horse gram ని తెలుగులో ఏమంటారో ఇప్పుడు చుద్దాం……….

Horsegram in Telugu and its uses

Horse gram ని తెలుగులో Ulavalu (ఉలవలు) అని పిలుస్తున్నారు.

Horse gram ని English లో Kulthi bean, Kulthi horse, Madras gram, and Hurali అని కూడా పిలుస్తారు.

Ulavalu in Telugu and benefits
Figure: Ulavalu in Telugu

వివిధ ప్రాంతాలలో ఉలవలకు గల పేర్లు

1. తెలుగు – ఉలవలు (Horse gram in Telugu ulavalu)

2. కన్నడ – హురులే (in Kannada – hurule)

3. తమిళం – కొల్లు  (in Tamil kollu)

4. హిందీ – కుల్తి/హల్తి (in Hindi – kulthi/halthi)

5. తులు – కుడు (in Tulu – kudu)

6. నేపాలి – గహాట్ (Nepali – gahat)

7. గుజరాతీ కులుతా (in Gujarati – kulutha)

8. బెంగాలి కుల్తి (in Bengali – kulthi)

9. కొంకణి – కుల్తి (in Konkani – kulthi)

10. ఒడియా – కొలుత (in Odia – kolutha)

Harse gram in Telugu
Harse gram in Telugu

Benefits of horsegram in Telugu

ఉలవలను మన భారతీయులు మన పూర్వీకులు కూడా బాగా వినియోగించారు అందువల్లే వీటిని అతి ప్రాచీనమైన పంటగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉలవలు రకరకాల రంగులలో మనకు లభిస్తాయి.అవి ముదురు ఎరుపు, నలుపు,తెలుపు రంగులలో ఉండి గుండ్రంగా మిన మిన మెరుస్తూ ఉంటాయి.

పూర్తిగా ఈ పోస్ట్ ని చదవడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి (ulavalu benefits in telugu)

అంతే కాకుండా ఉలవలలో మనకు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ ఫైబర్, కూడా విరివిగా లభిస్తాయి.

Ulavalu benefits in Telugu

1. మధుమేహనికి: ఉలవలులో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. తద్వారా మధుమేహ వ్యాధిని రాకుండా చేస్తుంది.

2. ఇర్రెగ్యులర్పీరియడ్స్ కి: ఈ ఉలవలు మలబద్ధకానికి మరియు స్త్రీలలో నెలసరి సమస్యలు అయిన పిసిఓడి, పిసిఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి, కూడా బాగా పనిచేస్తాయి.

3. వ్యాధులను నివారిచడంలో: ఉలవలను కడుపులోని అల్సర్లుకు, మూత్రాశయంలో మంట తగ్గడానికి, ఆకలిని పెంచుటకు, కాలేయ వ్యాధులను నివారిచడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తయి.

అంతేకాకుండా ఉలవలుతో మంచి రుచికరమైన ఉలవచారు మరియు మసాలా వడలు కూడా తయారు చేసుకోవచ్చు.

4. కిడ్నీలో రాళ్లు కరిగించడంలో: ముల్లంగి రసానికి కొద్దిగా ఉలవలు రసం కలిపి క్రమంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.

5. కొవ్వును తగ్గించడంలో: ఉలవలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడమే కాకుండా ఊబకాయం బారిన పడకుండా చేస్తుంది.

6. నొప్పితగ్గించడంలో: ఉలవలును కొద్దిగా పెనుం పై వేసి వేయించి ఒక మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో పెట్టినచో నొప్పి నుంచి ఉపశమనం కలుగును.

7. ఋతుక్రమ సమస్యలకు: ఒక గ్లాసు ఉలవలకు నాలుగు గ్లాసుల నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టి పొద్దున వాటిని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ అచిన తర్వాత ఏర్పడ్డ ఉలవ కట్టుకి కొంచెం ఉప్పు కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సన్నబడడమే కాకుండా, స్త్రీలలో తలెత్తే ఋతుక్రమ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

8. మైలుని తొలగించడంలో: కాన్పు అయిన మహిళలకు ఉలవలు కట్టు ఇవ్వడం ద్వారా కాన్పు తర్వాత కడుపులో మిగిలిపోయిన మైలుని కూడా తొలగిస్తుంది.

9. బోదకాలుకి: కొంచెం ఉలవ పిండికి పుట్టమట్టిని మరియు కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి బోదకాలు మీద లేపనం లా వేయడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది.

10. లైంగిక సమస్యలకు: లైంగిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉలవల పిండిని బియ్యం పిండిని కలిపి జవలా చేసుకుని పాలతో కలిపి కొన్ని వారాలపాటు సేవించడం ద్వారా క్రమంగా లైంగిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Horsegram Uses in English

It improves liver function and maintains most metabolite levels in the blood.

Horsegram may help with reducing weight and maintaining a healthy lifestyle.

It reduces blood sugar levels if you consume it regularly as a routine food.

It reduces the risk of menstrual disorders and lessens the effects of leucorrhoea.

Moreover, it lowers cholesterol levels by enhancing the rate of metabolic processes in the body to burn excessive cholesterol and fatty acids.

Horse gram treats infertility problems in males by enhancing sperm count.

It may reduce skin problems and give skin the necessary nutrients to keep it moist.

Horse gram gives relief from excessive urinary discharge.

Read More Topics In Telugu

Minapappu in English

Kandipappu in English name

Avise ginjalu in English (అవిసె గింజలు)

Borugulu in English (బొరుగులు)

Endrakaya in English (ఎండ్రకాయ)

Uyyala in English (ఉయ్యల)

Sanagalu in English (శనగలు)

Daniyalu in English (ధనియాలు)

Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

9 Parts of Speech for Sentence Formation

  • Nouns are used to name living things (humans, animals, etc.), non-living things (places, things, etc.), and sensations (emotions, feelings, ideas, etc.). There are seven types of nouns: common, proper, abstract, collective, concrete, countable, and mass nouns.
  • Pronouns replace nouns in sentences. There are eight categories of pronouns: personal, relative, possessive, intensive/reflexive, reciprocal, demonstrative, interrogative, and indefinite.
  • Adjectives are words that define, modify, or give additional information about the noun or pronoun in a sentence. They typically come before nouns.
  • Verbs indicate the state of the noun or subject and show the action performed by the subject or noun in the sentence.
  • Adverbs are divided into six categories: adverbs of manner; adverbs of degree; adverbs of place; adverbs of frequency; adverbs of time; and conjunctive adverbs. Adverbs are used to describe verbs, adjectives, or other adverbs.
  • Preposition is a word or phrase that appears before a noun, pronoun, or noun phrase to indicate a position, time, place, direction, spatial relationship, or the introduction of an object.
  • Conjunctions are words that connect two or more words or phrases. They include and, but, or, nor, although, yet, so, either, also, etc.
  • Determiners are used to limit or determine the noun or noun phrase. There are four different types of determiners in English: articles, quantifiers, possessives, and demonstratives. Determiners in a sentence include words like a, an, the, this, some, either, my, and whose.
  • Interjections are words that express strong emotions. Alas, Yippee, Ouch, Hi, Well, Wow!, Hurray!, and Oh no! are some examples. Interjections can spice up a sentence.

Home

Stories

Follow

Telegram