“ఉయ్యల” యొక్క ఇంగ్లీష్ అర్థం, నిర్వచనం, మరియు వివరణ మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు. You can find English name of Uyyala (telugu name).
Uyyala in English
ఉయ్యలని ఇంగ్లీష్ లో cradle అని అంటారు.
Singular: cradle
Plural: cradles
Baby uyyala (cradle)
దీనిని పిల్లలకోసమే ఉపయోగిస్తారు. ఇది తొట్టెలాగా ఉంటుంది, ఇది పిల్లలు క్రిందకి జారిపోకుండా కాపాడుతుంది.
Advanced cradles and their names
Baby rocker: ఇది ఆధునికనంగా తయారుచేయబడిన ఉయ్యాలా. ఇప్పట్లో పిల్లలకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Swing: ఇది ఒక గుండ్రపు తొట్టెలాంటి ఉయ్యాల. దీనిని సీలింగ్ గు ఐరన్ చైన్ తో తగిలిస్తారు. దీనిని పెద్దల కోసం ఎక్కువగా విశ్రాంతి కొనుటకు ఉపయోగిస్తారు.
Hanging seat: వస్త్రం లేదా తాడుతో చేయబడిన మంచం. రెండు చివర్లలో త్రాడుల ద్వారా రెండు స్తంభాలు లేదా చెట్ల మధ్య కట్టబడి ఉంటుంది. దీనిని ఎక్కువగా పెద్దలు ఉగుటకు ఉపయోగిస్తారు.
Hammock: ఇది చూడడానికి Hanging seat ల ఉంటుంది.
దీనిని పిల్లలకోసమే ఉపయోగిస్తారు. ఇది తొట్టెలాగా ఉంటుంది, ఇది పిల్లలు క్రిందకి జారిపోకుండా కాపాడుతుంది.
Read More Topics In Telugu
Avise ginjalu in English (అవిసె గింజలు)
Horsegram in Telugu (తెలుగులో Horse gram uses)