Home » Dictionary » Deserve meaning in Telugu (Deserves, Deserved, and Deserving)

Deserve meaning in Telugu (Deserves, Deserved, and Deserving)

Deserve యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ, పర్యాయ పదాలు మరియు ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.

Deserve Meaning in Telugu

Deserve = అర్హత,  యోగ్యత, తగిన, అనుగుణము, సరియైన, etc.

Telugu meaning of deserve
Deserve meaning in Telugu and complete details

Buy Best Oxford English to Telugu Dictionary Online

Deserve Synonyms (పర్యాయ పదాలు)

Worthy

Qualified

Have a right

Good enough

Suited

Merit

Justify, etc.

Other forms of Deserve

Deserves

Deserved

Deserving

Deservedly

Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)

Use deserve in sentences

Deserve meaning in Telugu and its use in sentences

1. She deserves it.

ఆమె దీనికి అర్హురాలు.

2. He deserves it since he has been associated with it.

అతను దానితో సంబంధం కలిగి ఉన్నందున అతను దానికి అర్హుడు.

3. You deserve a hike in your salary.

మీ జీతం పెంపుకు మీరు అర్హులు.

4. My company deserves this success.

నా కంపెనీ ఈ విజయానికి అర్హత పొంది ఉంది.

5. The person who loves sincerely deserves a good family life with the best life partner.

(హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి, ఉత్తమ జీవిత భాగస్వామి ఉన్న మంచి కుటుంబానికి అతను అర్హుడు).

6. If you study hard, you deserve a free seat at a good university.

మీరు కష్టపడి చదువుకుంటే, మంచి విశ్వవిద్యాలయంలో ఉచిత సీటుకు మీరు అర్హులు.

7. The teacher who accurately guides students deserves the best teacher award.

విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హుడు.

8. The students who did not complete their homework deserve punishment.

హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులు శిక్షకు అర్హులు.

9. The cricket team, which has not played well, deserves the loss.

బాగా ఆడని క్రికెట్ జట్టు ఓటమికి అర్హమైనది.

10. I must have done something bad to deserve it.

నాకు ఈ పరిస్థితి రావడానికి నేను ఏదో తప్పు తప్పకుండ చేసుంటాను.

11. Those who cook deserve to eat, while those who don’t deserve to go hungry.

వంట చేసే వారు మాత్రమే తినడానికి అర్హులు, అలగే వంట చేయని వారు తినడానికి అర్హులు కారు.

12. Only the brave deserve to be treated fairly.

ధైర్యవంతులు మాత్రమే న్యాయంగా వ్యవహరించడానికి అర్హులు.

13. Everyone, especially those who work all hours of the day and night, deserves money.

ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పగలు మరియు రాత్రి అన్ని గంటలు పనిచేసేవారు డబ్బుకు అర్హులు

14. You deserve all the honor.

మీరు అన్ని గౌరవాలకు అర్హులు

15. What do I have to do to deserve this?

దీనికి అర్హత పొందాలంటే నేను ఏమి చేయాలి

16. We receive the love we believe we deserve to receive.

మనం స్వీకరించడానికి అర్హులని మనం నమ్ముతున్న ప్రేమను మాత్రమే మనం అందుకోగలం

17. You deserve something for your efforts.

మీ ప్రయత్నాలకు మీరు కొంత అర్హులు

18. You deserve so much more than the first rank because you have done the hard work required to get a free seat at a top medical college.

మీరు మొదటి ర్యాంక్ పొందటానికంటే చాలా ఎక్కువ అర్హులు, ఎందుకంటే మీరు ఒక ఉన్నత వైద్య కళాశాలలో ఉచిత సీటు పొందడానికి అవసరమైన కృషి చేసారు.

19. After all that hard work, you deserve a promotion and a hike in salary.
You deserve the best of all.

కష్టపడి పని చేసినందుకు, మీరు పదోన్నతికి మరియు జీతంలో పెంపుదలకు అర్హులు.

20. I don’t deserve to get the placement for a couple of bad results.

నేను చేసిన రెండు చెడు పనులవల్ల, ప్లేస్‌మెంట్ పొందే అర్హత నాకు లేదు.

21. I strongly state that you deserve perpetual isolation from your community for your rude behavior.”

మీ మొరటు ప్రవర్తనకు మీరు మీ సంఘం నుండి శాశ్వతంగా ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా చెబుతున్నాను.

23. State officials deserve complete accountability for controlling all the emerging crises of water.

అభివృద్ధి చెందుతున్న నీటి సంక్షోభాలన్నింటినీ నియంత్రించడానికి రాష్ట్ర అధికారులు పూర్తి బాధ్యత వహించాలి.

23. Mentors, who guide children, deserve more honor than parents.

పిల్లలకు మార్గనిర్దేశం చేసే మార్గదర్శకులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవానికి అర్హులు.

Obligation Meaning in TeluguPossessive meaning in Telugu
Crush meaning in TeluguSiblings meaning in Telugu
Sulking meaning in TeluguNegative attitude meaning in Telugu
Attitude meaning in TeluguExecutant Meaning in Telugu
Desilting Meaning in TeluguAndrologist meaning in Telugu
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram

Instagram