Home » Telugu » Korameenu Fish in English, Telugu, Its Benefits

Korameenu Fish in English, Telugu, Its Benefits

కొర్రమేను చేప అనేది మన ఇండియాలో అందరూ ఇష్టపడే రుచికరమైన చేప. దీని ఖరీదు కూడా కొన్ని ప్రాంతాలలో మనకు మాములుగా దొరికే చేపలతో పోలిస్తే చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కొర్రమేను యొక్క పులుసును మన ఆంధ్రప్రదేశ్ లో ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈ చేపలు మంచి నీటి గుంతలలో, చెరువులలో, ఏరులలో చిన్నపాటి చేపల సాగు చేసే చెరువులలో మనకు బాగా కనిపిస్తాయి. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నిటికంటే రుచిగా ఉండుటకు కారణం, దీని యొక్క ప్రొటీన్ శాతం అన్నిచేపలతో పోలిస్తే చాలా అధికంగా ఉండటం.

Korameenu Fish in English

The Korameenu fish is in English called “Snakehead fish“, Viral meen or “Murrel fish.”

The scientific name of the fish is Channa striatus. (Find out more about this fish below, written in English.)

BUY FISH CUTTING KNIFE ONLINE

Koramenu in Telugu
Korameenu Fish in English, Telugu, Its Benefits

Fact about korameenu Fish in Telugu

ఇది ఎక్కువగా లోతైన ప్రాంతంలో, బురదలో కూరుకుని చిన్న చిన్న పురుగులను, శిలీంద్రాలను, శైవలాలను, తింటూ జీవనం సాగిస్తుంది. ఇది సర్వ భక్షక జీవి కాబట్టి చిన్నపాటి చేపలను కూడా ఆహారంగా తింటుంది.

ఇది చాలా ధృడమైన చేప. నీటి లో నుంచి బయటకు తీసినా కూడా కొన్ని గంటల పాటు ఇది బ్రతికే ఉంటుంది. దీని తల చూడటానికి పాము తలలా ఉంటుంది.

అందుకని చాలా మంది ఈ చేపను స్నేక్ హెడ్ ఫిష్ అని కూడా అంటారు.దీనిని ఆహారంగా తీసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులో కొన్ని ఉపయోగాలను ఇక్కడ మనము చూద్దాం.

Buy Fishing Nylon Net Online

Korameenu Fish Benefits in Telugu

కొర్రమీను లో ప్రోటీన్ శాతం ఇతర చేపలతో, ముఖ్యంగా, గండి చేపతో, బొచ్చతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికిగాను ఇది వాటికంటే ఎక్కువగా మార్కెట్లలో అమ్ముడు పోతుంది. వాటి కంటే ఇది కొంచెం ఖరీదు కూడాను.

కండరాల దృఢత్వానికి

ఇంతకు ముందు గా చెప్పినట్లుగా, ఇది ప్రోటీన్ శాతాన్ని కలిగి ఉండడం వల్ల మన కండరాలను పటిష్ట పరుస్తుంది. ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమిటంటే ఇందులో ఉన్న ప్రోటీన్ శాతం మనకు మార్కెట్లో దొరికే మాంసం అంటే చికెన్ మరియు మటన్ తో పోలిస్తే ఇందులో ఎక్కువగానే ఉంటుంది.

గాయాలను మాన్పడానికి

ఇందులో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకు గాయం తగిలినప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మన గాయాలు త్వరగా మానిపోతాయి. ఆల్బుమిన్ అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది గాయాలను మాన్పడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఎవరైతే ఏ కారణం చేతనైనా సర్జరీ చేయించుకుని వుంటారో వారు ఈ చేపను చాలా అధికంగా తీసుకుంటారు.

శరీరంలో రక్త ప్రసరణకు (Korameenu Fish in Telugu)

ఇందులో ఉన్న లవణాలు కొవ్వు పదార్థాలు మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్థాయి. అందుకని కనీసం నెలకు రెండు సార్లు ఈ చేపను ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాల ఉపయోగాలు కలుగుతాయి. ఇది మన శరీరంలోని ద్రవశాతాన్ని కూడా నష్టపోకుండా అదుపులో ఉంచుతుంది.

Buy Wow Omega 3 Fish Oil

ఆటిజం అదుపులో ఉంచుటలో

దీని మాంసంలో క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆటిజం ఉన్న పిల్లలకు దీనిని ఆహారంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

Nutrient levels in meat of Korameenu Fish in Telugu

మధుమేహ నివారణలో

ఈ చేప మాంసము మనం తరచు ఆహారంగా తీసుకుంటే, మన శరీరంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ చేప మాంసం లో ఉన్నా లవణాలు, మంచి ప్రొటీన్లు మరియు కొవ్వులు వల్ల దీని మాసం తింటే చాలా ఫలితాలను చూపుతుంది.

ఈ చేపను ఈ మధ్యకాలం అన్నం తినుట బదులుగా దీని మాంసాన్ని తిని శరీరంలోని చక్కెర శాతాన్ని తగ్గించుకోవచ్చు అని మరియు చాలా ఉపయోగాయాలు పొందవచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా తెలియజేశారు.ఇది మంచి నీటి చేప కనుక ఇందులో మనకు హాని కలిగించే రసాయనాలు ఇతర చేపలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి.

దీని ఖరీదు మార్కెట్లలో మామూలుగా కేజీ 300 నుంచి 600 రూపాయల వరకూ ఉంటుంది.ఇది మన శరీరంలో రక్త ప్రసారాన్ని మెరుగు పరచడం వల్ల మన హృదయానికి మరియు దాని పనితీరుకు దీని యొక్క మాంసం మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిలో అధిక మోతాదులో ప్రోటీన్లు ఉండడం వలన ఇది మన రక్తకణాల సంఖ్యను పెంచడంలో దోహద పడుతుంది.

దీని మాంసం లో ఆల్బుమిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన మనకు గాయాల దగ్గర తయారైన వాపు తొరగా తగ్గిపోతుంది.దీని మాంసం అధిక మోతాదులో ప్రోటీనులను కలిగి ఉండటం వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెరుగుతుంది. ఈ చేప మాంసాన్ని వయస్సుతో భేదము లేకుండా ప్రతి ఒక్కరు ఆహారంగా తీసుకోవచ్చు.మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రైతులు ఈ చేపను వారి యొక్క పంట పొలాలలోని కుంటలలో ఈ చేపను సాగు చేస్తూ ఉంటారు.

Some points about Korameenu fish in English

  • Murrel fish is a popular and tasty freshwater fish in India.
  • Commercially, it is more popular in Andhra Pradesh, a state of India.
  • The fish has also been cultured in other countries like Pakistan, Taiwan, Thailand, the Philippines, etc.
  • The Murrel, or Korameenu, fish is also called the Viral meen or Snakehead fish since it has a head similar to the head of a snake.
  • The meat of this fish is rich in protein, beneficial fats, carbohydrates, minerals, and vitamins.
  • Taking the meat of this fish may reduce the risk of hearing problems and Alzheimer’s, improve skin and hair health, reduce depression, boost brain and eye power, control diabetes, and reduce risks related to cancer.
  • There are four types of Murrel fish that have been cultured in India, which include Giant Murrel, Mud Murrel, Spotted Murrel, and Striped Murrel.
  • This fish meat can help a lot of people who are malnourished.
  • It speeds up the healing of surgical wounds.
  • The albumin content in fish is sufficient for wound healing as well. This fish cork can also aid in the reduction of swelling in our bodies.
  • It maintains fluid balance in our body.
  • It enhances muscle formation and muscle growth.
  • Previous studies suggest that consumption of the meat of the Murrel fish can significantly repair pancreatic tissue, thus improving the production of hormones in our body.
Roop Chand Fish in TeluguModuga Chettu in Telugu, English, and Uses
Munagaku Uses or Benefits in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in teluguTelugu Podupu Kathalu with Answers 
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram