Home » General Topics » Roop chand Fish in Telugu- Benefits, Good or Bad for Health

Roop chand Fish in Telugu- Benefits, Good or Bad for Health

చేపలలో అతి రుచికరమైన వాటిలో Rupchand  (Roop chand) చేప ఒకటి. ఈ రూప్ చంద్ చేప ను ప్రపంచమంతా చాలా ఎక్కువగా తింటారు. ఇది చాలా తక్కువ fishy smell ( నీచు వాసన) ను కలిగిఉంటుంది. ఇది మనకు అన్ని రకాల మార్కెట్లలో దొరుకుతుంది.

ఇది మంచి నీటి చేప దీనిని మామూలుగా చెరువులలోను, కొలనులోను, నదులలోనూ, పెద్ద పాటి కుంటలలోను గుర్తించవచ్చు. ఈ చేపను ఉప్పునీటి ప్రాంతాలలో కూడా తరచుగా చూడవచ్చు. ఇది ఎక్కువగా భారత దేశము మరియు చైనాలో దొరుకుతుంది.

Roop chand Fish in Telugu name

  • రూప్చందు చేపను తెలుగులో చందువ (chanduva fish) లేదా సందువ (Sanduva fish) అని కూడా పిలుస్తారు.
  • ఈ చేపను English లో Pomfret fish అని పిలుస్తారు.
  • ఇది స్ట్రోమాటిడే (Stomateidea) అనే కుటుంబమునకు (family) చెందిన చేప.
  • దీని యొక్క శాస్త్రీయ నామం పాంపస్ అర్జెంటాస్ (Pampus argenteus).

Buy Fishing Nylon Net Online

Image: Rupchand fish in Telugu

Types of Roopchand Fish

ఇందులో చాలా రకాలు ఉన్నాయి
1. White pomfret
2. Red pomfret
3. Black pomfret
4. Silver pomfret
5. Golden or yellow pomfret
6. Blue pomfret

BUY FISH SCALE REMOVER ONLINE

పైన చెప్పిన చేపల రకాలలో silver pomfret చేప ఎక్కువగా ఉప్పునీటి ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఈ రుప్చంద్ చేప అధిక మోతాదులో ప్రొటీన్లను విటమిన్లను, అమినోయాసిడ్ లను, మినరల్సను, మంచి ఫ్యాటీ యాసిడ్లను, కలిగి ఉంటుంది.

Nutrients Per 100g of Roopchand fish meat
Total Fat – 15g,Dietary fiber-  0g,
Saturated – 1g,Protien– 6.5g,
Unsaturated – 14g,Vitamin A-  0.2%,
Cholestrol-16mg,Vitamin C – 0.1%,
Sodium – 16mg,Calcium-   0.2%,
Pottasium-106mg,Iron 1%
Total carbohydrates-0.2g,Copper – 0.3%

Fresh Water Rupchand Fish Benefits (Good or Bad for Health)

ప్రపంచవ్యాప్తంగా ఈ చేపను అధికంగా ఆహారంగా తీసుకున్నప్పటికి నీ, చాలామంది దీనిని తినుటకు నిరాకరిస్తారు. దీనికి కారణం ఇది లవణాలను కలిగివుండటం. చాలా ప్రయోగశాలలో ఈ చేపను పరీక్షించడం జరిగింది, ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమిటంటే, ఈ చేపలో కొంత మోతాదులో మానవునికి హానిచేసే లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, అనే విషపూరిత లవణాలు ఉండటం.

Photo: Fresh Water Rupchand Fish Good or Bad for Health

BUY FISH CUTTING KNIFE ONLINE

కానీ, ఉప్పు నీటి చేపలతో పోలిస్తే మంచి నీటిలో దొరికే ఈ చేపలలో ఈ విషపూరిత లవణాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మానవునికి అవసరమైన ఐరన్, కాపర్, కోబాల్ట్, జింక్, మాంగనీస్, మరియు మాలిబ్దినం బాగా పుష్కలంగా ఉండటం వల్ల ఈ చేపను తినుటకు చాలామంది ఇష్టపడతారు.
ఇది ఎక్కువ రుచి మరియు అధిక మోతాదులో పోషకపదార్థాలను కలిగి ఉన్నందున ఈ చేపకు చాలా డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ చేపను కృత్రిమంగా పెంచుటకు సహకరిస్తారు. ఇది కృత్రిమంగా సాగుచేయుటలో ఇంచుమించు 10 నుంచి 15 కేజీ ల వరకు పెరుగుతుంది.

అదేవిధంగా ఈ చేప ఎక్కువ మోతాదులో మనిషి ఆరోగ్యానికి అవసరమైన omega-3 fatty acids నీ మరియు ప్రోటీన్లు ను, తక్కువ మోతాదులో అవసరం లేని కేలరీలును కలిగి ఉన్నందున దీనిని గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి దీనిని ఆహారంగా తీసుకుంటారు.

Buy Wow Omega 3 Fish Oil

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రూప్ చంద్ చేప ఒక పొడవాటి ముల్లును (వెన్నెముక) మాత్రమే కలిగి ఉంటుంది, ఈ ముళ్ళు తల వెనుక భాగంలో ప్రారంభమై తోక వరకు వ్యాపించి ఉంటుంది. ఈ చేప ఇతర చేపలతో పోలిస్తే వెడల్పు ఎక్కువగా ఉండి పొడవు చాలా తక్కువగా ఉంటుంది.

ఇది చూడడానికి ఆకారంలో జిలేబి (Tilapia) చేపలా ఉంటుంది కానీ వీటి మధ్య తేడా మనకు వాటి పొలుసులు (scales) లో తెలుస్తుంది. Roopchand or Roop chanda కు పొలుసులు చాలా చిక్కగా చిన్నగా ఉంటాయి. జిలేబి చేపకు పొలుసులు చాలా పెద్దవిగా ఉండి వాటి మాసంలో ఎక్కువగా ముళ్ళను కలిగి ఉంటాయి.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, Roopchanda చేపలో తక్కువ మోతాదులో విషపూరితమైన లెడ్, మెర్క్యురీ, కాడ్మియం ఉన్నప్పటికినీ పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఆహారంగా ఇవ్వక పోవడం చాలా వరకు మంచిది.

Facts about Roopchand Fish in English

  • Among all the available pomfret fishes, the silver pomfret fish, the scientific name Pampus argenteus, is the most valuable and demanded fish due to its high market value for exportation.
  • Most of the fishes are good food for the world’s population, especially in developing countries in addition to chicken, meat, and eggs.
  • Fish is a source of comparatively cheap and readily available protein sources (about 15 to 20%) along with long chains of n-3 fatty acids, vitamins, amino acids, and minerals which provides healthier nutritional options for balanced dietary energy consumption.
  • Among all the fishes, marine fish are very rich sources of proteins and various mineral components. The total content of minerals in the raw flesh of fish is in the range of 0.6–1.5% of wet weight.
Korameenu Fish in EnglishModuga Chettu in Telugu, English, and Uses
Rohu Fish in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in TeluguTelugu Podupu Kathalu with Answers 
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

1 thought on “Roop chand Fish in Telugu- Benefits, Good or Bad for Health”

Comments are closed.

Home

Stories

Follow

Telegram