మనము తరచూ Siblings అనే పదాన్ని వింటాము కాని దాని అర్ధం తెలుగు లో ఏమిటో చుద్దాం.
Siblings meaning in Telugu language
1. తోడబుట్టిన వాళ్ళు
2. కూడా పుట్టినవారు
3. తోబుట్టువులు
4. తమ్ముడు లేదా అన్న
5. చెల్లి లేదా అక్క
Buy Best Oxford English to Telugu Dictionary Online
Sibling meaning in English: A sibling is a person (child or offspring) who relates to you especially the son (your brother) or daughter (your sister) of your parents.
(తోబుట్టువు అంటే మీతో రక్త సంబంధం ఉన్న ఒక వ్యక్తి (పిల్లవాడు), ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు కొడుకు (మీ సోదరుడు) లేదా కుమార్తె (మీ సోదరి)).
Telugu pronunciation of sibling or siblings: సిబ్లింగ్ (ఏకవచనం) and సిబ్లింగ్స్ (బహువచనం)
Part of speech: Noun
Sibling synonyms
1. Sister
2. Brother
3. Sib
4. Kin
Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)
Siblings in a sentence
1. I love my parents, siblings, friends, and my country.
(నేను నా తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను మరియు నా దేశంను ప్రేమిస్తున్నాను)
2. Sibling rivalry often disturbs parents’ happiness.
(తోబుట్టువుల వైరం తరచుగా తల్లిదండ్రుల ఆనందానికి భంగం కలిగిస్తుంది).
3. I and my friend fight like a sibling rivalry.
(నేను మరియు నా స్నేహితుడు తోబుట్టువుల వైరంలాగా కొట్టుకుంటాము).
4. Who have a sibling, they have good fun at their home.
(ఎవరికి తోబుట్టువు ఉందో, వారు వారి ఇంట్లో చాలా సరదాగా ఉంటారు).
5. It is very common for children to sleep with their parents but mostly same-sex siblings share a single bed.
(పిల్లలు తల్లిదండ్రులతో పడుకోవడం చాలా సాధారణం కాని చాలా సార్లు స్వలింగ తోబుట్టువులు ఒకే మంచం పంచుకుంటారు).
6. Helo Mr. Ravi, you are not that important as my parents and siblings.
(హలో మిస్టర్ రవి మీరు నా తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల వలె అంత ముఖ్యమైనవారు కాదు).
7. My House is very small, but I have 6 siblings of which four are sisters and two are brothers.
(మా ఇల్లు చాలా చిన్నది కాని నాకు 6 మంది తోబుట్టువులు ఉన్నారు, వారిలో 4 మంది సోదరీమణులు మరియు 2 సోదరులు ఉన్నారు).
8. Siblings are the main cause of joy, fun, and rivalry at every home.
(ప్రతి ఇంట్లో ఆనందం, వినోదం మరియు పోటీకి తోబుట్టువులు ప్రధాన కారణం).
9. Remember, you can choose your friends, but you can’t choose your siblings because they are God’s gifts.
(గుర్తుంచుకోండి, మీరు మీ స్నేహితులను ఎన్నుకోవచ్చు కాని మీ తోబుట్టువులను ఎన్నుకోలేరు ఎందుకంటే వారు దేవుని బహుమతులు).
10. There is a rule that siblings have an equal right to their parent’s property.
(తోబుట్టువులకు వారి తల్లిదండ్రుల ఆస్తిపై సమాన హక్కు ఉందని ఒక నియమం ఉంది).
11. How many siblings do you have?
(మీకు తోబుట్టువులు ఎంతమంది?)
12. My siblings have left it to me to take care of our parents.
(నా తోబుట్టువులు నా తల్లిదండ్రులని చూసుకోవడం నాకు వదిలేసారు).
Siblings day meaning గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.