Here you can explore the meaning of negative attitude in the Telugu language with different examples.
Negative attitude meaning in Telugu
1. చెడు ప్రవర్తన,
2. చెడు ధోరణి,
3. ప్రతికూల వైఖరి ( అనుకూలత లేని నడవడిక),
4. తప్పు దారి పడటం,
5. చెడు విధానం,
6. తగనితనం,
7. నిరుపయోగ ప్రవర్తన,
8. అయుక్తమైన రీతి,
9. ఆత్మగౌరవానికి సరికాని ప్రవర్తన,
Synonyms of Negative attitude
Bad behavior, Improper treatment, Idiotic behavior, Bad manner, Discouragement, Hopelessness, Gloomy outlook, Pessimism, Distrust, etc.
Use a negative attitude in a sentence
1. We can overcome a negative attitude with only a positive attitude.
(సానుకూల వైఖరితో మాత్రమే మనం ప్రతికూల వైఖరిని అధిగమించగలము).
2. You will never get success if you don’t change your negative attitude.
(మీరు మీ చెడు ప్రవర్తన మార్చకపోతే మీరు ఎప్పటికీ విజయం పొందలేరు).
3. Our boss’s negative attitude rendered all efforts of employees useless.
(మా యజమాని యొక్క ప్రతికూల వైఖరి ఉద్యోగుల యొక్క అన్ని ప్రయత్నాలను పనికిరానిదిగా చేసింది).
4. Her negative attitude eventually alienated her from family members.
(ఆమె ప్రతికూల వైఖరి చివరికి ఆమెను కుటుంబ సభ్యుల నుండి దూరం చేసింది).
5. By showing your perspective on the critical situation or condition, it may be easier to change your negative attitude.
(క్లిష్టమైన పరిస్థితిపై మీ దృక్పథాన్ని చూపించడం ద్వారా, మీ మీ చెడు ప్రవర్తనని మార్చుకోవడం సులభం కావచ్చు).
6. Avoid selecting a housekeeper who has a negative attitude.
(ప్రతికూల వైఖరి ఉన్న ఇంటి పనిమనిషిని ఎన్నుకోవడం మానుకోండి).
7. Don’t let the child develop a negative attitude towards education.
(పిల్లవాడు విద్య పట్ల చెడు వైఖరిని పెంపొందించుకోనివద్దు).
Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)
Quotes about the negative attitude
1. Don’t let a negative attitude spoil your precious life.
(ప్రతికూల వైఖరితో మీ విలువైన జీవితాన్ని పాడుచేయనివ్వవద్దు).
2. There are many negative attitude-people in the world. Keep your mind in control to make sure you aren’t a part of them.
(ప్రపంచంలో చాలా మంది చెడు ప్రవర్తన గల ప్రజలు ఉన్నారు. మీరు వారిలో బాగం కాకుండా ఉండటానికి మీ మనస్సును అదుపులో ఉంచుకోండి).
3. A negative attitude ruins and a positive attitude energizes.
(చెడు ప్రవర్తన నాశనం చేస్తుంది, సానుకూల వైఖరి శక్తినిస్తుంది).
4. Circumstances can create beautiful thoughts, but a negative attitude stops them from getting into reality.
(పరిస్థితులు అందమైన ఆలోచనలను సృష్టించగలవు, కాని ప్రతికూల వైఖరి వాటిని వాస్తవికతలోకి రాకుండా చేస్తుంది).
Explore more about the meaning of attitude, types of attitude, and attitude sentences here.