“Format” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు దాని పర్యాయపదాలు, ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.
Format Meaning in Telugu
ఆకృతి, రూపం, పద్దతి, ప్రదర్శన, స్థితి, విధానం.
Buy Best Oxford English to Telugu Dictionary Online
Format synonyms = appearance, arrangement, configuration, composition, design, form, look, make-up, presentation, plan, style, shape, size, scheme, structure, set-up, etc.
Prescribed format meaning in Telugu
Prescribed format = సూచించిన విధానంలో, సూచించిన రూపంలో, సూచించిన స్థితిలో
Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)
మనం ఏదేనా జాబ్ కి, అడ్మిషన్స్ కి, అనుమతి కి లేదా ఆరోపణలు చేయడానికి ప్రభుత్వ కార్యాలయం లో దరకాస్తు చేసేటప్పుడు వారి నియమాల ప్రకారం Prescribed format లో దరకాస్తు చేయమంటారు. ఆ దరకాస్తు యొక్క నియమాల చాలా రకాలుగా ఉంటాయి.
అందులో కొన్ని………..
Data format = సమాచార రూపంలో
Prescribed format = సూచించిన విధానంలో
Consistent format = స్థిరమైన ఆకృతిలో
Image format = చిత్ర ఆకృతి, చిత్ర రూపంలో
Accessible format = సులబమైన విధానంలో
Written format = వ్రాయబడిన రూపంలో
Standard format = ప్రామాణిక రూపంలో
Digestible format = జీర్ణమయ్యే విధానంలో
Requirements in application form
ప్రతి దరఖాస్తులో కొన్ని నియమాలు ఆ దరకాస్తు యొక్క ఫార్మట్ ని బట్టి ఉంటాయి, వాటిలో కొన్ని…….
1. Photo size-(Passport photo size or Stamp size photo)
2. Signature – (With a stamp or Without stamp).
3. Language – (Letter should be in English, Telugu, or Other languages).
5. Sheet size – (A3 or A4).
6. The number of words in the application (Limited or Unlimited).
7. Witness signature (Mandatory or Optional).
8. Attachments (Supporting documents).
9. Font size (General or Specific).
10. Fee (Free or Submission fee).
11. Etc.