Home » General Topics » Telugu Paryaya Padalu List (200 -పర్యాయ పదాలు తెలుగు లో)

Telugu Paryaya Padalu List (200 -పర్యాయ పదాలు తెలుగు లో)

పర్యాయపదాలు అంటే మరొక పదానికి సమానమైన లేదా దాదాపు ఒకే విధమైన అర్థాన్ని కలిగి ఉండే పదాలు. మరొక విధంగా చెప్పాలంటే ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలు అంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

కొన్ని విరివిగా మనం వినే మరియు పరీక్షలలో వచ్చే కొన్ని తెలుగు పదాలకు పర్యాయ పదాలు మనము Telugu Paryaya Padalu List అనే ఈ పోస్ట్ లో చూదాం.

మన బాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా పర్యాయ పదాలు చాల సరళం. పర్యాయ పాదాలను ఆంగ్లంలో synonyms అని అంటారు.

Telugu Paryaya Padalu List
Telugu Paryaya Padalu List

Most frequently asked paryaya padalu

  • Swargam paryaya padalu: స్వర్గము = అమరలోకము (amara lokam), దేవలోకము (deva lokam), దివము (dhivamu), ఇంద్రలోకం (indhralokam), దేవభూమి (deva boomi), త్రిదశాలయము (thridasalayamu), త్రివిష్టము (thrivishtamu), ఊర్ధ్వలోకము (oordhwa lokamu), అమరపురము (amarapuramu), అవరోహము (avarohamu).
  • Samudram paryaya padalu: సముద్రం = సంద్రము (sandhramu), సాగరము (sagaramu), సింధువు (sindhuvu), అంబుధి (Ambudhi), కడలి (Kadali).
  • Shatruvu paryaya padalu: శత్రువు = వైరి (vyri), ఆహితుడు (ahithudu), ద్వేషణుడు (dhweshanudu), ద్విషత్తు (dhwipathu), రిపువు (ripuvu), సపత్నుడు (sapathnudu), దుర్హృదుడు (dhurshrudhudu).
  • Nakshatram paryaya padalu: నక్షత్రం = చుక్క (chukka), తారకము (tharakamu), తార (thaara), ఉడుపు (udupu).
  • Nadi paryaya padalu: నది = తరణి (tharani), తరంగిణి (tharangini), అబ్ధివధువు (abdhivaduvu), స్రవంతి (sravanthi), ద్వీపవతి (dhwipavathi), శైవలిని (sailavalini), అధ్వగ (adhwaga), కూలంకుష (kulamkusha), సాగరగామిని (saagaragaamini).
  • Kuthuru paryaya padalu: కూతురు = పుత్రిక (puthrika), కుమార్తె (kumarthe), తనయ (thanaya), దుహిత (dhuhitha), సుత (sutha), సూన (suna), ఆత్మజ (aathmaja), కన్య (kanya), పుత్రి (puthri).
  • Gurram paryaya padalu: గుర్రం = అశ్వము (aswamu), కుదరము (kudhuram), కింకరము (kinkaramu), తురగము (thuragamu).
  • Pilli paryaya padalu: పిల్లి = బిడాలము (bidaalamu), మార్జాలము (maarjalamu), ఓతువు (oothuvu), చీలి (cheeli), పృషదంశకము (prushadamsakamu).

Buy Telugu Story Book for Kids Online

Telugu Paryaya Padalu for Panchabuthalu

పంచభూతాలు = పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే (పంచభూతాలు: నేల, నిప్పు, గాలి, ఆకాశం, నీరు)

  • నేల (earth) యొక్క తెలుగు పర్యాయ పదాలు
  • నేల = భూమి, ధరణి, ధాత్రి, పృథ్వి, పుడమి, జగతి, ఇల (Nela = bhumi, dharani, dhathri, phrudhwi, pudami, jagathi, ila).
  • నిప్పు (fire) యొక్క తెలుగు పర్యాయ పదాలు
  • నిప్పు = మంట, అగ్ని, అగ్గి (Nippu = manta, agni, aggi).
  • గాలి (air) యొక్క తెలుగు పర్యాయ పదాలు
  • గాలి = వాయు, పవనం (Gaali = vayuvu, pavanamu).
  • ఆకాశం (sky) యొక్క తెలుగు పర్యాయ పదాలు
  • ఆకాశం = భువనము, మిన్ను, అంబరము, ఆకసము, ధ్రువము, దివి, గగనం, అంతరిక్షం, విభువు, చరాచరము (Aakasamu = bhuvanamu, minnu, ambharamu, akasamu, dhruvamu, dhivi, gaganamu, antharikshamu, vibhuvu, charaachamu).
  • నీరు (water) యొక్క తెలుగు పర్యాయ పదాలు
  • నీరు = ఉదకం, జలం (Neeru = udhakamu, jalamu).

Buy Telugu-English 1000 Useful Words Book Online

Few animals’ Paryaya Padalu In Telugu

కొన్ని జంతువులు వాటి పర్యాయ పదాలు

  • పిల్లి (cat) యొక్క పర్యాయ పదాలు
  • పిల్లి = బిడాలము, మార్జాలము (Pilli = bhidalamu, maarjalamu).
  • కోతి (monkey) యొక్క పర్యాయ పదాలు
  • కోతి = మర్కటము, కపి, వానరము (Kothi = markatamu, Kapi, vanaramu).
  • గు‌‌ర్రం (horse) యొక్క పర్యాయ పదాలు
  • గుర్రం = అశ్వము, కుదరము, కింకరము, తురగము (Gurram = ashwamu, kudhuramu, kinkaramu, thuragamu).
  • కుక్క (dog) యొక్క పర్యాయ పదాలు
  • కుక్క = శునకము, కుర్కురము (Kukka = sunakamu, kukkuramu).
  • పంది (pig) యొక్క పర్యాయ పదాలు
  • పంది = సూకరం, వరాహం (Pandi = sukamu, varahamu).
  • ఆవు (cow) యొక్క పర్యాయ పదాలు
  • ఆవు = గోవు, పైరము, ధేనువు, పయిరము, పెయ్య (Aavu = govu, pyramu, dhenuvu, payiramu, peyyi).
  • నెమలి (peacock) యొక్క పర్యాయ పదాలు
  • నెమలి = మయూరము, బర్హిరము, హరి, మేఘనాదాలాపి, నట్టువపులుగు, నమ్మి, భుజంగభుక్కు, సారంగము, బర్హి, నీలకఓఠము, శిఖావలము, శిఖికేకి, నెమ్మి. (Nemali = mayuramu, barhiramu, hari, meghanaadhaalaapi, nattuvaoulugu, nammi, bhujamgabukku, saaramgamu, bharshi, neelakantamu, sikhaavalamu, sikhikeki, nemmi).
  • మొసలి (Crocodile) యొక్క పర్యాయ పదాలు
  • మొసలి = హాదగ్రహము, కడలిరాతత్తడి, మరునిడాలు, కంటకము, క్షీరశుక్లము, కుంభీరము, జలసూచి, ఝషము, ఝషాశనము, నక్రము, మకరము, గిలగ్రాహము, గ్రాహము, జలకంటకము, జలకపి, జిలజిహ్వము, జలనూకరము, అంబుగజము, అన్బుమర్కటము, అసిదంష్ట్రము, కుంభి. (Mosali = hudhagrahamu, kadalirathathadi, marunidalu, kantakamu, kshirasuklamu, kumbeeramu, jalasuchi, ghashamu, ghashasanamu, nakramu, makaramu, gilagrahamu, grahamu, jala kantakamu, jalakapi, jila jihvamu, jalanukaramu, ambhugajamu, anbumarkatamu, asindhrashtamu, kumbi)

Telugu Paryaya padalu list for other natural resources

  • నక్షత్రం (star) యొక్క పర్యాయ పదాలు
  • నక్షత్రం = చుక్క, తారకము, తార, ఉడుపు (Nakshathramu = chukka, tharakamu, thara, udupu).
  • బంగారం (gold) యొక్క పర్యాయ పదాలు
  • బంగారం = పసిడి, పుత్తడి, కాంచనము, వర్ణము, సువర్ణము, పైడి, భూరి, కనకము, స్వర్ణము, భృంగారము, కుసుంభము. (Bangaramu = pasidi, puthadi, kamchamu, varnamu, suvarnamu, pydi, bhoori, kanakamu, swaramu, brhumgaramu, kusumbhamu).
  • సూర్యుడు (sun) యొక్క పర్యాయ పదాలు
  • సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు, అంబరీషుడు, ఉష్ణుడు, దినకరుడు, దివాకరుడు, ఖచరుడు, ప్రభాకరుడు, పద్మాసనుడు (Suryudu = ravi, Bhaskarudu, bhanudu, ambarishudu, ushnudu, dhinakarudu, dhivaakarudu, khacharudu, prabhakarudu, padhmasanudu).
  • సముద్రం (sea) యొక్క పర్యాయ పదాలు
  • సముద్రం = సంద్రము, సాగరము, సింధువు, అంబుధి, కడలి (Samudhramu = samdhramu, saagaramu, simdhuvu, ambhudi, kadali).
  • చెట్టు (plant) యొక్క పర్యాయ పదాలు
  • చెట్టు = వృక్షము, తరువు, మాను, మ్రాను, విటపము, భూరుహము, మహీరుహము (Chettu = vrukshamu, tharuvu, maanu, mraanu, vipatamu, bhuroohamu, maheeramu).

Buy Chandhamama Kathalu Online

Telugu paryaya padalu list of other words

  • శివుడు యొక్క పర్యాయ పదాలు
  • శివుడు = ఈశ్వర, కేశవా, శివ, ముక్కంటి, త్రినేత్రుడు, మహేశ్వర (Shivudu = eeshwara, keshava, shiva, mukkanti, thrinethrudu, maheshwarudu).
  • పార్వతీదేవి యొక్క పర్యాయ పదాలు
  • పార్వతీదేవి = ఉమ, కాత్యాయిని, గౌరీ,కాళీ, నారాయణి, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ,మేనకాత్మజ, ధేనుక, భార్గవి, శారద, జయ, ముక్కంటివెలది, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గ, చండిక, భైరవి, శాంభవి, శివాణి, కాళి, శ్యామ, లలిత, అమ్మ, భగమాలిని, మాతంగి, మాణిక్యాంబ, శతాక్షి, శాకంభరి, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ, సురారుల కడుపారడి బుచ్చినయమ్మ. (Parvathi devi = uma, kaathyaini, gouri, khali, narayani, ambhika, aarya, dhakshyayani, girija, menakathmaja, dhenuka, bhargavi, sharadha, jaya, mukkantiveladhi, hemavathi, eeshwari, shiva, bhavani, rudhrani, sharvani, sarvamangala, aparna, parvathi, dhurga, chandika, bhyravi, shambavi, shivani, shyama, lalitha, amma, bhagamaalini, maathangi, manikyamba, sathaakshi, sakhambari, amala gannayamma, muggurammala mulaputamma, pedhamma, suraarula kaduparadi bhuchinayamma)
  • విగ్రహము (Statue) యొక్క పర్యాయ పదాలు.
  • విగ్రహము = ప్రతిమ, ప్రతిమానము, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబము, ప్రతికృతి, అర్చ, ప్రతినిధి, ప్రతియాతనము. (Vigrahamu = prathima, prathimanamu, prathichaya, prathibimbhamu, prakruthi, archa, prathinidhi, prathiyathanamu).
  • మానుషుడు (human being) యొక్క పర్యాయ పదాలు.
  • మానుషుడు = మనుష్యుడు, జనుడు, మర్త్యుడు, మనుజుడు, మానవుడు, నరుడు, పంచజనుడు. (Maanavudu = manushyudu, janudu, marthyudu, manujudu, maanavudu, narudu, panchajanudu).
  • యముడు (God of Death) యొక్క పర్యాయ పదాలు.
  • యముడు = కొమరుడు, కాలుడు, దక్కిణఓపుసామి, ధర్మరాజు, పితృపతి, యమరాట్టు, దండధరుడు, శ్రాద్ధదేవుడు, సమవర్తి, పరేతరాట్టు, కృతాంతుడు, యమునాభ్రాత, గుడెతాల్పు, శమనుడు, వైవస్వంతుడు, జమునసయిదోడు,పెతరులసామి, జముడు. (Yamudu = komarudu, kaludu, dhakshinaopuswami, dharma raju, pithrupathi, yamaraattu, dhandadharudu, sradhadevudu, samavarthi, paretharaattu, krunthaathudu, yamunaabratha, gudethaalpu, samanudu, vyvaswanthudu, jamunasaidhodu, petharulasaami, jamudu).
  • నిజము (truth) యొక్క పర్యాయ పదాలు
  • నిజము = సత్యము, నిక్కము, వాస్తవం (Nijamu = sathyamu, nikkamu, vasthavamu).
  • శ్రమ (exertion) యొక్క పర్యాయ పదాలు
  • శ్రమ : అలసట, అలుపు, బడలిక (Srama = alasata, alupu, badalika).
  • హనుమంతుడు (Hanuman) యొక్క పర్యాయ పదాలు
  • హనుమంతుడు = పవనసుతుడు, ఆంజనేయుడు, మారుతి (Hanumanthudu = pavanasuthudu, anjaneyudu, maaruti).
  • శ్రీ వేంకటేశ్వరుడు యొక్క పర్యాయ పదాలు
  • శ్రీ వేంకటేశ్వరుడు = బాలాజీ, ఏడుకొండలు, వెంకన్న, వెంకటరమణ. (shri venkateshwarudu = balaji, yedukondalu, venkanna, venkataramana).
  • స్త్రీ (she) యొక్క పర్యాయ పదాలు
  • స్త్రీ = వనిత, మహిళ, పడతి, ఇంతి, అబల, హోమలి, ఆడది. (sthri = vanitha, mahila, padathi, inthi, abhala, homali, aadadhi).
  • జైలు (Jail) యొక్క పర్యాయ పదాలు
  • జైలు = బందీఖాన, కారాగారము (Jailu = bandheekana, kaaraagaaramu).
  • మరణము (Death) యొక్క పర్యాయ పదాలు
  • మరణము = చావు, కాలధర్మము, ప్రళయము, అంతము, నాశము, హింస, ప్రమీలనము, కాలము చెల్లు, మృత్యువు, త్యజము, నిధనము, దీర్ఘనిద్ర. ( Maranamu = chavu, kaaladharmamu, pralayamu, anthamu, nasanamu, himsa, prameelanamu, kaalamu chellu, mrythyuvu, thwajyamu, nidhanamu, dheerganidhra).
  • సామెత (Proverb) యొక్క పర్యాయ పదాలు
  • సామెత : లోకోక్తి, నానుడి, పురాణోక్తి (Saametha = lokokthi, naanudi, puraanokthi).
  • తల (head) యొక్క పర్యాయ పదాలు
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము, తలకాయ (Thala = sirassu, masthakamu, maardhamu, thalakaya).
  • తనయుడు (son) యొక్క పర్యాయ పదాలు
  • తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు, కుమారుడు, వారసుడు, వంశోధరకుడు, కొమరుడు (Thanayudu = koduku, puthrudu, suthudu, kumaarudu, vaarasudu, vamsodharakudu, komarudu).
  • జలధి (sea) యొక్క పర్యాయ పదాలు
  • జలధి = కడలి, అర్ణవము (Jaladhi = kadali, arnavamu).
  • వెఱ్ఱివాడు (lunatic) యొక్క పర్యాయ పదాలు
  • వెఱ్ఱివాడు = అపస్మారి, అమాయకుడు, మందబుద్ధి, ఉన్మత్తుడు, వెడగు, వీఱిడి, వేదుఱు, తిక్క, వెంగలి, వెంబరివిత్తు, వెకలి, బుద్ధిహీనుడు.
  • మజ్జిగ (butter milk) యొక్క పర్యాయ పదాలు
  • మజ్జిగ = మార్జిక, మోరి, మోరు, తక్రము, చల్ల, మోరట, కాలశేయము, గోరసము, ఘనరసము,ఘోలము, దండాహతము, మధితము, కచ్చరము, కటురము, స్తన్యజము. (Majjiga = marjiga, mori, moru, thakramu, challa, moorata, kaalaseyamu, gorasamu, ghanarasamu, gholamu, dhandahathamu, madhithamu, kacharamu, katuramu, sthanyajamu).
  • పండుగ (festival) యొక్క పర్యాయ పదాలు
  • పండుగ = పబ్బం, వేడుక, పర్వం (Panduga = pabbam, veduka, parvam).
  • శత్రువు (enemy) యొక్క పర్యాయ పదాలు
  • శత్రువు = విరోధి, వైరి, రిపు, ప్రత్యర్థి (Sathruvu = virodhi, vyri, ripu, prathyardhi).
  • ముఖము (face) యొక్క పర్యాయ పదాలు
  • ముఖము = మోము, అరవిందము, మొహము (Mukamu = momu, aravindhamu, mohamu).
  • గుండె (heart) యొక్క పర్యాయ పదాలు
  • గుండె = హృదయం, మనసు, మది, ఎద (Gunde = hrudhayamu, manasu, madhi, yedha).
  • సోదరుడు (brother) యొక్క పర్యాయ పదాలు
  • సోదరుడు = తమ్ముడు, అన్న, తోబుట్టువు ( Sodharudu = thammudu, anna, thobuttuvu).
  • మొద్దు (Stupid) యొక్క పర్యాయ పదాలు
  • మొద్దు = ధ్రువము, మొరడు, మోటు, మోడు, మ్రోడు, శంకువు, స్దాణువు. (Modhu = dhruvamu, moradu, motu, modu, mrodu, sankuvu, sthanuvu)
  • స్నేహం (friendship) యొక్క పర్యాయ పదాలు
  • స్నేహం = చెలిమి, సావాసం, మిత్రుడు, మైత్రి (Snehamu = chelimi, saahasamu, mithrudu, mythri).
  • భార్య (wife) యొక్క పర్యాయ పదాలు
  • భార్య = ఇల్లాలు, ఇంతి, పత్ని, సతి, అర్ధాంగి, ఆలి, సహధర్మచారిణి, పెండ్లాము (Bharya = illaalu, inthi, pathni, sathi, ardhangi, aali, sahadharma charini, pendlaamu).
  • భర్త (husband) యొక్క పర్యాయ పదాలు
  • భర్త = మొగుడు, పతి, మగడు, పెనిమిటి, ఇంటాయన (Bhartha = mogudu, pathi, magadu, penimiti, intaayana).
  • రక్తము (blood) యొక్క పర్యాయ పదాలు
  • రక్తము = నెత్రు, ఎఱ్ఱ, నల్ల, అంగజము, నెత్తురు, రుధిరము, అసృక్కు, హితము, శోణితము, అస్రము, అసృవు, కింకర, కీలాలము, క్షతజము. (Rakthamu = netrhu, yerra, nalla, angajamu, nethuru, rudhiramu, ashrukku, hithamu, sonithamu, asramu, ashruvu, kinkara, kilaalamu, kshithajamu)
  • నిచ్చెన (ladder) యొక్క పర్యాయ పదాలు
  • నిచ్చెన = తాప, అధిరోహిణి, నిశ్శ్రేణి, ఆరోహణము (Nichena = thapa, adhirohini, nishreni, aarohanamu).
  • నింద (blame) యొక్క పర్యాయ పదాలు
  • నింద = నిందనము, పరీవాదము, అపవాదము, దూఱు, సెగ్గింపు, అపదూఱు, అధిక్షేపము, ఉపక్రోశము, ఆక్షేపము, నిర్వౌదము, గర్హణము. (Nindha = nindhanamu, pareedhamu, apavaadamu, dhoorhu, seggimpu, apadhoorhu, adhikshepamu, upakrosamu, aakshepamu, nirvoudamu, garshanamu).
  • మంత్రి (minister) యొక్క పర్యాయ పదాలు
  • మంత్రి = నియోగి, అమాత్యుడు, ప్రెగడ, ప్రెగ్గడ. (Manthri = niyogi, amaathyudu, pregada, preggada)
  • పాపము (sin) యొక్క పర్యాయ పదాలు
  • పాపము = కల్మషము, పంకము, దోషము, దోసము, పాప్మము, ఏనస్సు, అంకము, ఆగము, కలుషము, వృజినము, అఘము, దురితము, దుష్కృతము, కిల్బిషము, ఓఘము. (Papamu, kalmashamu, pankamu, dhoshamu, dhosamu, paapmamu, yenassu, ankamu, aagamu, kalushamu, vrujinamu, aghamu, dhurithamu, dhrushruthamu, kilbhishamu, ooghamu).
  • వెండ్రుకలు (hair) యొక్క పర్యాయ పదాలు
  • వెండ్రుకలు = కేశములు, కురులు, శిరోరుహములు, చపలములు, చికురములు, నెఱకలు, నెఱులు, కుంతలములు, వాలములు, అంగజములు, అలకములు, కచములు. (Vendrukalu = kesamulu, kurulu, siroruhamulu, chapalamulu, chikuramulu, nerrakalu, nerralu, kunthalamulu, vaalamulu, angajamulu, alakamulu, kachamulu)
  • వెన్న (butter) యొక్క పర్యాయ పదాలు
  • వెన్న= మంధసారము,హైయంగవీనము, మంధజము, గవీనము, దధిజము, నవనీతము. (Venna = mandasaaramu, haiyamgaveenam, mandajamu, gaveenamu, dadhijamu, navaneethamu)
  • వైద్యుడు (doctor) యొక్క పర్యాయ పదాలు
  • వైద్యుడు = జైవాతృకుడు, వెజ్జు, మందరి, అగదంకారుడు, భిషక్కు, భిషజుడు, రోగహారి, చికిత్సకుడు, జీవదుడు, జైవాతృకుడు, దోషజ్ఞుడు, ప్రాణదుడు. (vydhydu = jaivaathrukudu, vejju, mandari, agadamkarudu, bhishakku, bhishajudu, rogahari, chikithsakudu, jeevadhudu, jaithrukudu, dhoshagnudu, pranadhudu).
  • శనగలు (Chickpeas) యొక్క పర్యాయ పదాలు
  • శనగలు = సెనగలు, సతీనము, హరేణువు, చణకము, త్రిపుటము. (Sanagalu = senagalu, satheenamu, harenuvu, chanakamu, thriputamu).
  • శవము (dead body/Corpse) యొక్క పర్యాయ పదాలు
  • శవము = పీనుగు, కళేబరము, బడుగు, సబము, కటము, కుణపము, క్షితివర్ధనము, పూయము, సబరము (sevamu = peenugu, kalebharamu, badugu, sabamu, katamu, kunapamu, kshithivardhanamu, puyamu, sabaramu).
  • శరీరము (body) యొక్క పర్యాయ పదాలు
  • శరీరము = కళేబరము, దేహము, మెయి, మేను, ఒడలు, సంహవనము, గాత్రము, వపుస్సు, వర్ష్మ, విగ్రహము, కాయము, మూర్తి, తనువు. (sareeramu = kalebharamu, dhehamu, meyi, menu, odalu, samhavanamu, gathramu, vapussu, varpma, vigrahamu, kayamu, moorthi, thanuvu).
  • శపధము (oath) యొక్క పర్యాయ పదాలు
  • శపధము = ప్రతిజ్ఞ, ప్రమాణము, ఆన, ఒట్టు, బాస, ప్రతిన, ప్రత్యయము, సంగరము, బాఢము, సంధ్య సత్యము, శపనము, పణము, పరిగ్రహము. (sepadhamu = prathigna, pramanamu, aana, ottu, basa, prathina, prathyamu, samgaramu, baadamu, samdhya, sathyamu, sapanamu, panamu, parigrahamu).
  • బంతి (Ball) యొక్క పర్యాయ పదాలు
  • బంతి = చెండు, గేందుకము, గేందువు, కందుకము, గుడము, గేండుకము. (banthi = chendu, gendhukamu, gendhuvu, kandhukamu, gudamu, gendukamu).
  • బంధువులు (Relatives) యొక్క పర్యాయ పదాలు
  • బంధువులు = బందువు, చుట్టలు, చుట్టాలు, చుట్టములు, విందులు, బందుగులు. (Bandhuvulu = bandhuvu, chuttalu, chuttaalu, chuttamulu, vindhulu, bandhugulu).
  • పొగ (Smoke) యొక్క పర్యాయ పదాలు
  • పొగ = అగ్నివాహము, ఆవిరి, మేచకము, మరుద్వాహము, , కచమాలము, ఖతమాలము, ధూమము, మేఘయోని, ధూపము, పోన, వ్యామము, శిఖిధ్వజము. (Poga = agnivahamu, aaviri, mechakamu, marudhwahamu, kachamaalamu, khathamaalamu, dhumamu, meghayoni, dhupamu, pona, vyamamu, sikhidhwajamu).
  • పౌరుషము (Masculinity) యొక్క పర్యాయ పదాలు
  • పౌరుషము = మగతనము, విక్రమము, మగటిమి, కడిమి, గండు, బీరము. (pourushamu = magathanamu, vikramamu, magatimi, kadimi, gundu, bheeramu).
  • ప్రేమ (Love) యొక్క పర్యాయ పదాలు
  • ప్రేమ = అభిమానము, ఆబంధము, అనురక్తి, రాగము, అనురాగము, ప్రణయము, అభిమతి, అనుగు, అనురతి, మురిపెము, మక్కువ, ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి. (Prema = abhimanamu, aabandhamu, anurakthi, ragamu, anuragamu, pranayamu, abhimathi, anugu, anurathi, muripemu, makkuva, priyathwamu, priyathanamu, preethi).
  • ప్రయాణము (Journey) యొక్క పర్యాయ పదాలు
  • ప్రయాణము = గమనము, యాత్ర, వ్రజ్య, గమము, ప్రస్ధానము. (Prayanamu = gamanamu, yathra, vajya, gamanamu, prasthanamu).
  • పేగు (Intestine) యొక్క పర్యాయ పదాలు
  • పేగు = ఆంత్రము, ఇడ, ధమని, పురీతత్తు, సిర. (Pegu = aanthramu, ida, dhamani, purithathu, sira).
  • యవ్వనము (Youth/Young) యొక్క పర్యాయ పదాలు
  • యవ్వనము = యౌవనము, పరువము, పాయము, ప్రాయము, జవ్వనము, యక్తవయసు. (Yuvvanamu = yovanamu, paruvamu, paayamu, prayamu, javvanamu, yukthavayasu).
  • యుద్ధము (War) యొక్క పర్యాయ పదాలు
  • యుద్ధము = పోట్లాట, వివాదము, గొడవ, పోరాటం, కలహము, తలపడు, సమరము, దురము, పోరు, అభ్యామర్దము, చివ్వ, రణము, ఆస్కందనము, ప్రధనము, ప్రవిదారణము, సంస్ఫోటము. (Yudhamu = potlatu, vivadhamu, godava, poratamu, kalahamu, thalapadu, samaramu, dhuramu, poru, abhyarthamu, chivva, ranamu, askandhamu, pradanamu, pravidharanamu, samspotamu).
  • యజ్ఞము (Yajna) యొక్క పర్యాయ పదాలు
  • యజ్ఞము = సవము, సవనము, హవము, ముఖము, క్రతువు, మన్యువు, అధ్వరము, యాగము, సప్తతంతువు. (Yagnamu = savamu, savanamu, havamu, mukhamu, krathuvu, manyuvu, adhwaramu, yogamu, sapthathanthuvu).
  • మొలక (Sprout) యొక్క పర్యాయ పదాలు
  • మొలక = మోము, మొక్క, మోటిక, మోసు, అంకురము, నిసువు. (Molaka = momu, mokka, motika, mosu, ankuramu, nisuvu).
  • వాన (Rain) యొక్క పర్యాయ పదాలు
  • వాన = వర్షము, చిత్తడి, అంబరీషము, వృష్టి, ఆసారము, జడి, జల్లి, జల్లు, తొలకరి, దల్లు, ముసురు, సోవ, మేఘపుష్పము. (Vana = varshamu, chithadi, ambharishamu, vrushti, aasaaramu, jadi, jalli, jallu, tholakari, dhallu, musuru, sova, meghavarshamu).
  • వాయుదేవుడు (God of the air) యొక్క పర్యాయ పదాలు
  • వాయుదేవుడు = కరువలి, తెమ్మెర, ఈద, గంధవాహుడు, అనిలుడు, ఆశుగుడు, సమీరుడు, నభస్వంతుడు, మారుతుడు, వలి, మరుతేరు శ్వసనుడు, స్పర్షనుడు, మాతరిశ్వుడు, పృషదస్వుడు, గంధవహుడు, మరుత్తు, జగత్ప్రాణుడు, సమీరణుడు, వాతుడు, పవమానుడు, ప్రభంజనుడు, ప్రకంపనుడు, అతిబలుడు. (Vayudhevudu = karuvali, themmara, eedha, gandhavahudu, aniludu, aasugudu, sameerudu, nabhaswanthudu, maruthudu, vali, marutheruswarudu, sparshanudu, matharishudu, prushadhasvudu, gandhavahudu, maruthu, jagathpranudu, sameeranudu, vaathudu, pavamaanudu, prajamjanudu, prakampanudu, athibaludu).

మరికొన్ని పర్యాయ పదాలను మేము ఇక్కడ మీ కొరకు జతపరచడానికి ప్రయత్నిస్తున్నాము……………………….

Other Posts

Korameenu Fish in EnglishModuga Chettu in Telugu, English, and Uses
Rohu Fish in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in TeluguTelugu Podupu Kathalu with Answers
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram