“PDF” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు దాని ఉదాహరణలు మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.
Portable Document Format (PDF) = పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్.
Buy Best Oxford English to Telugu Dictionary Online
PDF Meaning in Telugu
చిన్నదైన, సులభమైన, చదవడానికి సులభంగా ముద్రించబడిన పత్రము అని అర్ధం.
ఇతర డాకుమెంట్స్ లా కాకుండా PDF documents ని తక్కువ సైజు లో ఎక్కువ క్లారిటీ తో ఇతరులకు ఇంటర్నెట్ ద్వారా అతి త్వరగా పంపించవచ్చు.
ఇతర డాకుమెంట్స్ లా కాకుండా PDF ఒకసారి convert చేయబడినపుడు దానిలోని డేటా లో ఎటువంటి మార్పులు జరగవు.
ఇతర డాకుమెంట్స్ (word, .text, excel, ppt, etc.) లో అయితే లైన్ నెంబర్ మరియు పదాల మధ్య గ్యాప్ లో మార్పులు ఒక సిస్టం నుంచి మరో సిస్టం కి డాక్యుమెంట్ పంపినప్పుడు రావడానికి అవకాశాలు ఎక్కువ.