Sibling day అర్ధం తెలుగు లో ఏమిటో చుద్దాం. ఆ రోజు స్పెషల్ ఏంటి మరియు రోజుని ఏ దేశం లో అమలు చేస్తారో ఈ పోస్ట్ లో చూదాం.
Sibling day meaning in the Telugu language
తోబుట్టువుల దినోత్సవం (Sibling day) ఏటా ఏప్రిల్ 10 న యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) మరియు కెనడాలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. అదేవిధంగా ఈ దినోత్సవం ఐరోపాలో మే 31 న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డేగా గుర్తించబడింది.
కానీ…మదర్స్ డే మరియు ఫాదర్స్ డే మాదిరిగా, దీనిని యునైటెడ్ స్టేట్స్ లో ఘనంగా జరుపుకోక పోవడం గమనార్హం, అయినప్పటికీ ఈ దినోత్సవంను అందరు ఘనంగా జరుపుకోవాలని Sibling Day Foundation (తోబుట్టువులడే ఫౌండేషన్) పోరాడుతుంది.
Buy Best Oxford English to Telugu Dictionary Online
Sibling day special in Telugu language
యునైటెడ్ స్టేట్స్‌లో, దాదాపు 80% మందికి తోబుట్టువులు ఉన్నారు. ఈ సెలవుదినం సోదరులు మరియు సోదరీమణుల సంబంధాన్ని పెంచుకునే ఉద్దేశ్యంతో నియమించబడింది.
ఈ రోజున తోబుట్టువులు ఒకరికి ఒకరు ఇష్టమైన గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చుకోవడం, సడన్ సర్ప్రైజ్ చేయడం చాలా ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది, అంతేకాకుండా చాలామంది సిబ్లింగ్స్ ఈ రొజులో వాళ్ళు పార్టీస్ కూడా చేసుకొంటారు.
అంతే కాదండోయి, సిబ్లింగ్స్ అందరు కలిసి వారి చిన్ననాటి ఫోటో ఆల్బమ్స్ ని తీసి ఒకరిపై ఒకరు జోక్స్ మరియు కామెంట్స్ చేసుకొని ముచ్చట్లతో మురిసిపోతారు.
ఇలాంటి రోజు మనకు ఉంటె బాగున్ను కదా, మనకు రాకీ పండుగ (Raksha Bandhan) ఉంది కాని, ఈ డే కూడా ఉంటె మన తోబుట్టువులనుంచి మరో గిఫ్ట్ పొందొచ్చు.
Dates of sibling day in different countries
- May 31 in European countries (Austria, Cyprus, Croatia, Czech Republic, Estonia, France, Germany, Greece, Hungary, Italy, Latvia, Lithuania, Portugal, Romania, Serbia, and Switzerland).
- April 10 in the United States
- April 10 in Canada