Telugu Nelalu: తెలుగు నెలలు, వీటిని మాసములు అని కూడా అంటారు. ఇవి మొత్తము 12, వీటిని ఇంగ్లీషులో months అని అంటారు. ఈ నెలల పేర్లన్నీ మనకున్న పన్నెండు నక్షత్రాల పేర్లను సూచిస్తాయి. ఒక్కొక్క నక్షత్రం పేరును ఒక్కొక్క నెలకు పెట్టడం జరిగింది.
మనకు బాగా తెలిసిన ఇంగ్లీష్ నెలలు లాగా కాకుండా తెలుగు నెలలు అన్ని 30 రోజులు కలిగి ఉంటాయి. మన 12 తెలుగు నెలల్లో, ప్రతి నెలను రెండు పక్షాలుగా విబజిస్తారు. ఈ విభజన చంద్రుని యొక్క స్థితిని మరియు తిథులను బట్టి జరిగింది. ఈ పక్షాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ పోస్ట్లో క్రింది ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
12 Telugu nelalu or months in Telugu calander
S. No | Telugu Nelalu | Telugu Months in English | English Months |
1 | చైత్రం | Chaithram | March/April |
2 | వైశాఖం | Vaisaakham | April/May |
3 | జ్యేష్టం | Jyeshtam | May/June |
4 | ఆషాడం | Aashaadham | June/July |
5 | శ్రావణం | Sraavanam | July/August |
6 | భాద్రపదం | Bhaadhrapadam | August/September |
7 | ఆశ్వయుజం | Aasveeyujam | September/October |
8 | కార్తికం | Kaarthikam | October/November |
9 | మార్గశిరం | Maargaseersham | November/December |
10 | పుష్యం | Pushyam | December/January |
11 | మాఘం | Maagham | January/February |
12 | ఫాల్గుణం | Phaalgunam | February/March |
మన భారతదేశం చాలా ప్రాచీనమైనది. భారతదేశం ఎన్నో సంస్కృతి మరియు సంప్రదాయాలు కలిగి ఉంది. భారతదేశం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు మిగతా దేశాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటాయి. మన భారతదేశంలో ఎన్నో ఉన్నప్పటికీ, దేశ ప్రజలందరూ అన్నదమ్ములుగా ఐకమత్యంగా మెలుగుతారు, ఇదే మన భారతదేశం యొక్క గొప్పతనం, దీనినే భిన్నత్వంలో ఏకత్వం అని కూడా అంటారు.
Buy Book of Apj Abdul Kalam, Online
మన భారతదేశంలో మనం హిందూ ధర్మం లోని కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.
దిక్కులు నాలుగు (నలుదిక్కులు)
మూలలు – నాలుగు (నలుమూలలు)
వేదాలు – నాలుగు
భూతాలు – ఐదు (పంచభూతాలు)
పంచేంద్రియాలు – ఐదు (పంచేంద్రియాలు)
లలిత కళలు – ఐదు
గంగలు – ఐదు (పంచ గంగలు)
దేవతా వృక్షాలు – ఐదు
ఉపచారం – ఐదు (పంచోపచారాలు)
అమృతాలు – ఐదు (పంచామృతాలు)
లోహాలు – ఐదు (పంచలోహాలు)
పంచరామాలు – ఐదు
రుచులు – ఆరు (షడ్రుచులు)
అరిషడ్వర్గాలు – ఆరు
గుణాలు – ఆరు (షడ్గుణాలు)
ఋతువులు – ఆరు (షడృతువులు)
ఋషులు – ఏడు (సప్త ఋషులు)
తిరుపతి కొండలు – ఏడు (సప్తగిరులు)
సప్త వ్యసనాలు – ఏడు (సప్త వ్యసనాలు)
నదులు – ఏడు (సప్త నదులు)
తెలుగు వారాలు – ఏడు (ఏడు వారాలు)
ధాన్యాలు – తొమ్మిది (నవధాన్యాలు)
రత్నాలు – తొమ్మిది (నవరత్నాలు)
ధాతువుల – తొమ్మిది
రసాలు – తొమ్మిది (నవరసాలు)
దుర్గలు – తొమ్మిది (నవదుర్గలు)
గ్రహాలు – తొమ్మిది (నవగ్రహాలు)
సంస్కారాలు – పది
అవతారాలు – పది (దశావతారాలు)
జ్యోతిర్లింగాలు – పన్నెండు
తెలుగు నెలలు – పన్నెండు
తెలుగు రాశులు – పన్నెండు
తెలుగు తిథులు – పదిహేను
తెలుగు నక్షత్రాలు – ఇరవై ఏడు
ఈ తరం పిల్లలకు ఇవన్నీ చదివించండి మరియు ఎప్పటికి గుర్తుండేలా నేర్పించండి.
Very good initiative. Appreciated