Home » General Topics » Telugu Nelalu | Months in Telugu Calander (తెలుగు నెలలు)

Telugu Nelalu | Months in Telugu Calander (తెలుగు నెలలు)

Telugu Nelalu: తెలుగు నెలలు, వీటిని మాసములు అని కూడా అంటారు. ఇవి మొత్తము 12, వీటిని ఇంగ్లీషులో months అని అంటారు. ఈ నెలల పేర్లన్నీ మనకున్న పన్నెండు నక్షత్రాల పేర్లను సూచిస్తాయి. ఒక్కొక్క నక్షత్రం పేరును ఒక్కొక్క నెలకు పెట్టడం జరిగింది.

మనకు బాగా తెలిసిన ఇంగ్లీష్ నెలలు లాగా కాకుండా తెలుగు నెలలు అన్ని 30 రోజులు కలిగి ఉంటాయి. మన 12 తెలుగు నెలల్లో, ప్రతి నెలను రెండు పక్షాలుగా విబజిస్తారు. ఈ విభజన చంద్రుని యొక్క స్థితిని  మరియు తిథులను బట్టి జరిగింది. ఈ పక్షాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ పోస్ట్లో  క్రింది ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.

Telugu Nelalu (Masaalu)

12 Telugu nelalu or months in Telugu calander

S. NoTelugu NelaluTelugu Months in English English Months
1చైత్రంChaithramMarch/April
2వైశాఖంVaisaakhamApril/May
3జ్యేష్టంJyeshtamMay/June
4ఆషాడంAashaadhamJune/July
5శ్రావణంSraavanamJuly/August
6భాద్రపదంBhaadhrapadamAugust/September
7ఆశ్వయుజంAasveeyujamSeptember/October
8కార్తికంKaarthikamOctober/November
9మార్గశిరంMaargaseershamNovember/December
10పుష్యంPushyamDecember/January
11మాఘంMaaghamJanuary/February
12ఫాల్గుణంPhaalgunamFebruary/March

మన భారతదేశం చాలా ప్రాచీనమైనది. భారతదేశం ఎన్నో సంస్కృతి మరియు సంప్రదాయాలు కలిగి ఉంది. భారతదేశం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు మిగతా దేశాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటాయి.  మన భారతదేశంలో ఎన్నో ఉన్నప్పటికీ, దేశ ప్రజలందరూ అన్నదమ్ములుగా ఐకమత్యంగా మెలుగుతారు, ఇదే మన భారతదేశం యొక్క గొప్పతనం, దీనినే భిన్నత్వంలో ఏకత్వం అని కూడా అంటారు.

Buy Book of Apj Abdul Kalam, Online

మన భారతదేశంలో మనం హిందూ ధర్మం లోని  కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.

పక్షాలు (రెండు) ఇక్కడ చదవండి

దిక్కులు నాలుగు (నలుదిక్కులు)

మూలలు – నాలుగు (నలుమూలలు)

వేదాలు – నాలుగు

భూతాలు – ఐదు (పంచభూతాలు)

పంచేంద్రియాలు – ఐదు (పంచేంద్రియాలు)

లలిత కళలు – ఐదు

గంగలు – ఐదు (పంచ గంగలు)

దేవతా వృక్షాలు – ఐదు

ఉపచారం – ఐదు (పంచోపచారాలు)

అమృతాలు  – ఐదు (పంచామృతాలు)

లోహాలు – ఐదు (పంచలోహాలు)

పంచరామాలు – ఐదు

రుచులు – ఆరు (షడ్రుచులు)

అరిషడ్వర్గాలు – ఆరు

గుణాలు – ఆరు (షడ్గుణాలు)

ఋతువులు – ఆరు (షడృతువులు)

ఋషులు – ఏడు (సప్త ఋషులు)

తిరుపతి కొండలు – ఏడు (సప్తగిరులు)

సప్త వ్యసనాలు – ఏడు (సప్త వ్యసనాలు)

నదులు – ఏడు (సప్త నదులు)

తెలుగు వారాలు – ఏడు (ఏడు వారాలు)

ధాన్యాలు – తొమ్మిది (నవధాన్యాలు)

రత్నాలు – తొమ్మిది (నవరత్నాలు)

ధాతువుల – తొమ్మిది

రసాలు – తొమ్మిది (నవరసాలు)

దుర్గలు – తొమ్మిది (నవదుర్గలు)

గ్రహాలు – తొమ్మిది (నవగ్రహాలు)

సంస్కారాలు – పది

అవతారాలు – పది (దశావతారాలు)

జ్యోతిర్లింగాలు – పన్నెండు

తెలుగు నెలలు – పన్నెండు

తెలుగు రాశులు – పన్నెండు

తెలుగు తిథులు – పదిహేను

తెలుగు నక్షత్రాలు – ఇరవై ఏడు

ఈ తరం పిల్లలకు ఇవన్నీ చదివించండి మరియు ఎప్పటికి గుర్తుండేలా నేర్పించండి.

Stories in telugu with moralStories for kids in Telugu
Funny Stories in TeluguGood stories in Telugu
Honey benefits in teluguYaksha Prashnalu
Thalli Palu PrayojanaluModuga Chettu in Telugu
Telugu Samethalu for WhatsappPancha Lohas in Telugu
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

1 thought on “Telugu Nelalu | Months in Telugu Calander (తెలుగు నెలలు)”

Comments are closed.

Home

Stories

Follow

Telegram