Home » General Topics » Telugu Paryaya Padalu List (పర్యాయ పదాలు తెలుగు లో)

Telugu Paryaya Padalu List (పర్యాయ పదాలు తెలుగు లో)

పర్యాయపదాలు అంటే మరొక పదానికి సమానమైన లేదా దాదాపు ఒకే విధమైన అర్థాన్ని కలిగి ఉండే పదాలు. మరొక విధంగా చెప్పాలంటే ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలు అంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

కొన్ని విరివిగా మనం వినే మరియు పరీక్షలలో వచ్చే కొన్ని తెలుగు పదాలకు పర్యాయ పదాలు మనము Telugu Paryaya Padalu List అనే ఈ పోస్ట్ లో చూదాం.

మన బాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా పర్యాయ పదాలు చాల సరళం. పర్యాయ పాదాలను ఆంగ్లంలో synonyms అని అంటారు.

Telugu Paryaya Padalu List
Telugu Paryaya Padalu List

Telugu Paryaya Padalu for Panchabuthalu

పంచభూతాలు = పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే

పంచభూతాలు: నేల, నిప్పు, గాలి, ఆకాశం, నీరు

1. నేల యొక్క తెలుగు పర్యాయ పదాలు

నేల = భూమి, ధరణి, ధాత్రి, పృథ్వి, పుడమి, జగతి, ఇల

2. నిప్పు యొక్క తెలుగు పర్యాయ పదాలు
నిప్పు = మాన్తా, అగ్ని, అగ్గి

3. గాలి యొక్క తెలుగు పర్యాయ పదాలు
గాలి = వాయు, పవనం

4. ఆకాశం యొక్క తెలుగు పర్యాయ పదాలు
ఆకాశం = భువనము, మిన్ను, అంబరము, ఆకసము, ధ్రువము, దివి, గగనం, అంతరిక్షం, విభువు, చరాచరము

5. నీరు యొక్క తెలుగు పర్యాయ పదాలు
నీరు = ఉదకం, జలం

Few animals’ Paryaya Padalu In Telugu

కొన్ని జంతువులు వాటి పర్యాయ పదాలు

పిల్లి యొక్క పర్యాయ పదాలు
పిల్లి = బిడాలము, మార్జాలము

కోతి యొక్క పర్యాయ పదాలు
కోతి = మర్కటము, కపి, వానరము

గు‌‌ర్రం యొక్క పర్యాయ పదాలు
గుర్రం = అశ్వము, కుదరము, కింకరము, తురగము

కుక్క యొక్క పర్యాయ పదాలు
కుక్క = శునకము, కుర్కురము

పంది యొక్క పర్యాయ పదాలు
పంది = సూకరం, వరాహం

ఆవు యొక్క పర్యాయ పదాలు
ఆవు = గోవు, పైరము, ధేనువు, పయిరము, పెయ్య

Telugu Paryaya padalu list for other natural resources

నక్షత్రం యొక్క పర్యాయ పదాలు

నక్షత్రం = చుక్క, తారకము, తార, ఉడుపు

బంగారం యొక్క పర్యాయ పదాలు

బంగారం = పసిడి, పుత్తడి, కాంచనము, వర్ణము, సువర్ణము, పైడి, భూరి, కనకము, స్వర్ణము, భృంగారము, కుసుంభము,

సూర్యుడు యొక్క పర్యాయ పదాలు

సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు, అంబరీషుడు, ఉష్ణుడు, దినకరుడు, దివాకరుడు, ఖచరుడు, ప్రభాకరుడు, పద్మాసనుడు

సముద్రం యొక్క పర్యాయ పదాలు

సముద్రం = సంద్రము, సాగరము, సింధువు, అంబుధి, కడలి

చెట్టు యొక్క పర్యాయ పదాలు

చెట్టు = వృక్షము, తరువు, మాను, మ్రాను, విటపము, భూరుహము, మహీరుహము

Telugu paryaya padalu list of other words

శివుడు యొక్క పర్యాయ పదాలు

శివుడు = ఈశ్వర, కేశవా, శివ, ముక్కంటి, త్రినేత్రహుడు, మహేశ్వర, etc

నిజము యొక్క పర్యాయ పదాలు

నిజము = సత్యము, నిక్కము, వాస్తవం

శ్రమ యొక్క పర్యాయ పదాలు

శ్రమ : అలసట, అలుపు, బడలిక

హనుమంతుడు యొక్క పర్యాయ పదాలు

హనుమంతుడు = పవనసుతుడు, ఆంజనేయుడు, మారుతి

శ్రీ వేంకటేశ్వరుడు యొక్క పర్యాయ పదాలు
శ్రీ వేంకటేశ్వరుడు = బాలాజీ, ఏడుకొండలు, వెంకన్న, వెంకటరమణ, etc.

స్త్రీ యొక్క పర్యాయ పదాలు

స్త్రీ = వనిత, మహిళ, పడతి, ఇంతి, అబల, హోమలి, ఆడది.

జైలు యొక్క పర్యాయ పదాలు
జైలు = బందీఖాన, కారాగారము

సామెత యొక్క పర్యాయ పదాలు
సామెత : లోకోక్తి, నానుడి, పురాణోక్తి

తల యొక్క పర్యాయ పదాలు
తల = శిరస్సు, మస్తకము, మూర్ధము, తలకాయ

తనయుడు యొక్క పర్యాయ పదాలు
తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు, కుమారుడు, వారసుడు, వంశోధరకుడు, కొమరుడు

జలధి యొక్క పర్యాయ పదాలు
జలధి = కడలి, అర్ణవము

పండుగ యొక్క పర్యాయ పదాలు
పండుగ = పబ్బం, వేడుక, పర్వం

శత్రువు యొక్క పర్యాయ పదాలు
శత్రువు = విరోధి, వైరి, రిపు, ప్రత్యర్థి

ముఖము యొక్క పర్యాయ పదాలు

ముఖము = మోము, అరవిందము, మొహము

గుండె యొక్క పర్యాయ పదాలు

గుండె = హృదయం, మనసు, మది, ఎద

సోదరుడు యొక్క పర్యాయ పదాలు

సోదరుడు = తమ్ముడు, అన్న, తోబుట్టువు,

స్నేహం యొక్క పర్యాయ పదాలు

స్నేహం = చెలిమి, సావాసం, మిత్రుడు, మైత్రి

భార్య యొక్క పర్యాయ పదాలు

భార్య = ఇల్లాలు, ఇంతి, పత్ని, సతి, అర్ధాంగి, ఆలి, సహధర్మచారిణి, పెండ్లాము

భర్త యొక్క పర్యాయ పదాలు

భర్త = మొగుడు, పతి, మగడు, పెనిమిటి, ఇంటాయన

Other Posts

Korameenu Fish in EnglishModuga Chettu in Telugu, English, and Uses
Rohu Fish in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in TeluguTelugu Podupu Kathalu with Answers
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting my blog. My name is Supraja, a self-motivated person. I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Leave a Comment