“Weirdest” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు దాని పర్యాయపదాలు, ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.
Weirdest meaning in Telugu
విచిత్రం స్వాబావం కలది, సమస్యాత్మకమైనది, వికారమైనది, భయానకరమైనది, అసాధారణమైనది, ప్రకృతికి వ్యతిరేకమైనది, అతీంద్రియ శక్తి కలది.
Weird = విచిత్రమైన, అసహజమైన, అద్భుతమైన.
Weirdest = విచిత్రమైనది, అసహజమైనది, అద్భుతమైననది.
Weirdly = విచిత్రమైనదిగా, అసహజమైనదిగా, అద్భుతమైననదిగా.
Buy Best Oxford English to Telugu Dictionary Online
Weirder: It can be anything that shows weird nature (విచిత్రమైన స్వభావాన్ని చూపించే ఏదైనా కావచ్చు దానిని weirder అంటారు).
Weirdest in sentences
1. Yesterday night I had the weirdest dream.
(నిన్న రాత్రి నాకు విచిత్రమైన కల వచ్చింది).
2. There was the weirdest argument between Raju and Ravi.
(రాజు మరియు రవి మధ్య విచిత్రమైన వాదన జరిగింది).
3. He is the only weirdest person I have ever seen.
(నేను చూసిన ఏకైక విచిత్రమైన వ్యక్తి ఆయన మాత్రమే).
Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)
Weird synonyms
Abnormal,
Untypical,
Uncommon,
Unusual,
Unreal,
Eerie,
Supernatural,
Mysterious,
Abnormal, etc.
Weird in a sentence
1. We heard some kind of weird sounds in the forest.
(మేము అడవిలో ఒకరకమైన విచిత్రమైన శబ్దాలు విన్నాము).
2. Something weird is happening here.
(ఇక్కడ ఏదో విచిత్రం జరుగుతోంది).
3. His weird behavior really irritated me.
(అతని విచిత్రమైన ప్రవర్తన నన్ను నిజంగా ఇబ్బంది పెట్టింది)
4. It is the only weirdest scene I have ever seen in the movies.
(నేను సినిమాల్లో చూసిన ఏకైక విచిత్రమైన దృశ్యం ఇదే).