Table of Contents
Concern meaning in Telugu
Concern అంటే తెలుగు లో ఆందోళన, చొరవ, ప్రమేయం, ఒకరిపై లేదా ఒక విషయంపై ఆలోచన అని అర్థం.
1. ఒకరి విషయం లో తలదూర్చి వారి యొక్క బాగోగులను తెలుసుకోవడం.
2. ఒకరు చేసే పనిలో నేను చేస్తానూ అని చొరవ చూపడం.
3. ఒకరు బాధ పడుతున్నప్పుడు వారి బాధను తలుచుకొని ఆందోళన చెందడం.
4. మీ మిత్రులకు మీరు దూరంగా ఉన్నప్పుడు, మీ మిత్రుడు గురించి పదే పదే ఆలోచించడం.
Concern synonyms
1. worry
2. bother
3. treat
4. trouble
5. distress
6. charge
7. task
Concern యొక్క పర్యాయపదాలను (synonyms) ఇతరులు మన పట్ల లేదా మనం చేసే పని పట్ల చూపే చొరవ లేదా ఆలోచించే స్థితిని బట్టి ఉపయోగించాలి.
Examples:
1. Thank you for worrying about me.
2. Thank you for worrying about my situation.
Concern meaning in Telugu examples
1. మనము ఏదైనా విపత్తులో ఉన్నప్పుడు మన గురించి ఆలోచించి, ఎవరైనా మనకు ఫోన్ లేదా మెసేజ్ చేసినప్పుడు మనం ఇంగ్లీషులో Thanks for your concern or Thank you for your concern అని చెప్పవచ్చు.
Concern person meaning in Telugu
Concern person (సంబంధిత వ్యక్తి): The person who is involved in the matter you are talking about.
(మీరు మాట్లాడే విషయంలోనో లేదా పనిలోనో ఎవరైతే ప్రమేయం చూపించి ఉన్నాడో ఆ వ్యక్తిని concern person అంటారు).
how to download this app…plz. I want this app.I need this app plz plz.