Home » Dictionary » Possessiveness meaning in Telugu, Synonyms, Sentences

Possessiveness meaning in Telugu, Synonyms, Sentences

Find complete information about possessiveness meaning in Telugu, with synonyms, and sentences with this word.

Possessiveness meaning in Telugu

1. స్వాధీనం

2. నా సొంతం

3. స్వాధీనత భావం

4. నాకు మాత్రమే సంబందించినది అని గట్టిగా భావించడం

5. నాకే చెందినది అని భావించడం

6. వస్తువు లేదా మనిషిపై అపారమైన ప్రీతీ

7. గట్టి స్వాధీనతా భావం కలిగివుండటం

8. తనదే అను భావన

9. నాకు తప్ప ఎవరికీ దక్క కూడదు అని మొండిగా ఉండటం

10. స్వంతం చేసుకునే భావం

Possessiveness meaning in Telugu
Possessiveness meaning in Telugu

Buy Best Oxford English to Telugu Dictionary Online

Different forms of Possessive

1. Possessive (n)

2. Possessivity (n)

3. Possessives (v)

4. Possessively (adv)

Synonyms of possessive

Selfish, Acquisitive, Avaricious, Jealous, Craving, Grasping, Desirous, Controlling, Proprietorial, Dominating, Overprotective, Demanding, etc.

Possessive in English meaning

Possessiveness entails being a little self-centered when it comes to things or people you believe are yours. Furthermore, you are clinging to them more tightly and exerting greater control over them.

Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)

Possessiveness n in a sentence

1. She has ruined their relationship with her over possessiveness towards her lover.

(ఆమె తన ప్రేమికుడి పట్ల తనకున్న స్వాధీనత భావం వారి సంబంధాన్ని నాశనం చేసింది).

2. Then why are you exposing your possessiveness over this property?

అలాంటప్పుడు ఈ ఆస్తిపై మీ స్వాధీనతను ఎందుకు బయటపెడుతున్నారు?

3. She was prepared for the complete possessiveness, but not for the small share.

ఆమె పూర్తి స్వాధీనత కోసం సిద్ధంగా ఉంది, కానీ చిన్న వాటా కోసం కాదు.

4. The knowledge that she’d never been privately touched by another man filled him with an extreme sense of possessiveness and protectiveness.

ఆమె ఎప్పుడూ వేరొక వ్యక్తి, వ్యక్తిగతంగా తాకలేదన్న ఆలోచన, అతనిలో విపరీతమైన స్వాధీనత మరియు రక్షణతో నిండిపోయింది.

5. She hugged him tightly again, this time with a strong sense of possessiveness triggered by his attention to her.

ఈసారి అతను తనని చూసుకోవడం గమనించిన తర్వాత బలమైన స్వాధీనత భావనతో ఆమె అతనిని గట్టిగా కౌగిలించుకుంది.

6. Getting a life partner without possessiveness, which is the typical concept of ownership toward a life partner, is extremely rare.

జీవిత భాగస్వామి పట్ల స్వాధీనత భావన లేకుండా జీవిత భాగస్వామిని పొందడం చాలా అరుదు.

7. Observe how quickly my younger daughter develops a natural possessiveness over her toys and tries to capture all of her belongings and bring them to her.

నా చిన్న కూతురు ఎంత త్వరగా తన బొమ్మలపై సహజంగా స్వాధీనతను పెంచుకుంటుందో మరియు ఆమె వస్తువులన్నింటినీ పట్టుకుని తన వద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో గమనించండి.

Possessive in a sentence

1. My lover is very possessive towards me and electrical gadgets.

(నా ప్రేమికుడు నా పట్ల మరియు ఎలక్ట్రికల్ గాడ్జెట్ల పట్ల చాలా స్వాధీనత భావం కలిగి ఉన్నాడు).

2. If my wife sees another girl wearing her saree, then she will get both possessivity and jealousy.

(నా భార్య తన చీర ధరించిన మరో అమ్మాయిని చూస్తే, ఆమె స్వాధీనత భావం మరియు అసూయ కలుగుతుంది).

3. My boss is so possessive about his new car.

(నా యజమాని తన కొత్త కారు గురించి చాలా స్వాధీన భావం తో ఉన్నాడు).

4. I am very possessive about my paintings because the places in my paintings are my favorite visiting places.

(నా పెయింటింగ్స్ గురించి నేను చాలా స్వాధీనత భావం కలిగి ఉన్నాను, ఎందుకంటే నా పెయింటింగ్స్ లోని ప్రదేశాలు నాకు ఇష్టమైన సందర్శనా స్థలాలు).

5. If my brother sees another boy touching his things, then he will get both possessivity and anger.

(నా సోదరుడు మరొక అబ్బాయి తన వస్తువులను తాకడం చూస్తే, అతడు స్వాధీనత భావం మరియు కోపం రెండింటినీ పొందుతాడు).

6. I don’t dare to ask Ramesh for his car because he is very possessive about it.

(రమేష్ కార్ ని అడగడానికి నేను దేర్యం చేయను, ఎందుకంటే అతను తన కార్ పట్ల స్వాధీనత భావం కలిగిఉన్నాడు).

7. My opposite house owner is very possessive, especially towards her servants.

(నా ఎదురుగా ఉన్న ఇంటి యజమాని చాలా స్వాధీనత భావం కలిగి ఉంటుంది, ముఖ్యంగా ఆమె సేవకుల పట్ల).

8. My parents are very possessive towards me, they won’t allow me to go out with friends and relatives unless they come with us.

(నా తల్లిదండ్రులు నా పట్ల చాలా స్వాధీనత భావం కలిగి ఉన్నారు, వారు మాతో రాకపోతే నన్నుస్నేహితులు మరియు బంధువులతో బయటకు వెళ్ళడానికి అనుమతించరు).

9. The sincere lover boy always thinks that my girl could be very possessive about me.

(సిన్సియర్ లవర్ బాయ్ ఎప్పుడూ నా అమ్మాయి నా గురించి చాలా స్వాధీనత భావం కలిగి ఉంటుందని అనుకుంటాడు).

10. My friend had become so possessive towards his lover but she is not accepting his true love.

(నా స్నేహితుడు తన ప్రేమకురాలి పట్ల చాలా స్వాధీనత భావం కలిగి ఉన్నాకాని ఆమె అతని నిజమైన ప్రేమను అంగీకరించడం లేదు).

11. My sister is not happy to share her things with me because she is so possessive towards them.

(నా సోదరి తన వస్తువులను లేదా విషయాలను నాతో పంచుకోవడానికి ఇష్టపడదు, ఎందుకంటే ఆమె వాటి పట్ల చాలా స్వాధీనత భావం కలిగి ఉంది).

12. The longer they both dated, the more jealous and possessive they started to get towards each other.

(ఎక్కువ కాలం వారిద్దరూ డేటింగ్ చేస్తే, మరింత అసూయ మరియు స్వాధీనత భావం ఒకరిపై ఒకరు పొందుతారు).

Andrologist meaning in TeluguSibling day meaning in Telugu
Crush meaning in TeluguSiblings meaning in Telugu
Sulking meaning in TeluguNegative attitude meaning in Telugu
Attitude meaning in TeluguExecutant Meaning in Telugu
Desilting Meaning in TeluguObligation Meaning in Telugu
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram

Instagram