Home » General Topics » Bangaru Teega Fish in English (బంగారు తీగ): Benefits, Facts, Price/Cost, Farming

Bangaru Teega Fish in English (బంగారు తీగ): Benefits, Facts, Price/Cost, Farming

సీసన్ తో తేడా లేకుండా మనకు ఎప్పుడు దొరికె ఆరోగ్యమైన మాంసం ఏదేనా ఉంది అంటె, అది ఒక చేప మాంసం అనే చెప్పవచ్చు. అదికూడా…. అన్ని చేపలు రుచిగా ఉండవు, కానీ… కొన్ని చేపలు రుచిగా ఉన్నప్పటికీ మంచి పోషకాలను కలిగి ఉండవు…… కొన్ని చేపలు రుచిగా లేకపోయినా మంచి పోషకాలు ఉంటాయి.

కానీ…. రుచిగా ఉండి మంచి పోషకాలు కలిగిన చేప ఏదైనా ఉంది అంటే, అది ముందుగా బంగారు తీగ అని చెప్పవచ్చు. బంగారు తీగ చేపలతో మనకు కావలసిన ప్రోటీన్ లు, విటమిన్ లు, ఎమినో ఆసిడ్స్, మంచి ఫ్యాట్స్, అవసరమైన లవణాలు బాగా లభిస్తాయి. బంగారు తీగ మాంసం లో ఎక్కువగా ముళ్ళు కూడా ఉండవు, ఇతర చేపలతో పొలిస్తే ఇవి ముళ్లను తక్కువగా కలిగి ఉండి అధిక మాంసకృతులను అందిస్తాయి .

Buy Wow Omega 3 Fish Oil

ఈ చేప గురించి తెలుసుకునే ముందు బంగారు తీగను ఇంగ్లీష్లో (Bangaru teega fish in English) ఏమంటారో చూదాం.

Bangaru Teega Fish in English

Buy Fishing Nylon Net Online

Bangaru Teega Fish in English

బంగారు తీగని ఇంగ్లీష్ లో గోల్డ్ ఫిష్ (Gold Fish) అంటారు. కానీ గోల్డ్ ఫిష్ అంటే మనుకు తెలియని చేప ఒకటి ఉంది. మనకు దొరికే బంగారు తీగ, గోల్డ్ కలర్ లో ఉండటం వల్ల, బంగారు తీగని మన భారత దేశంలో గోల్డ్ ఫిష్ గా పిలుస్తున్నారు. అయినప్పటికీ ఈ రెండు గోల్డ్ ఫిష్ లు ఒకే ఫామిలీ కి చెందినవి.

Bangaru Teega (Gold Fish) Facts:

  • Its mouth is smaller than those of other fish, and it feeds by sifting through sediment at the bottom of the water, which releases nutrients that can cause algal blooms.
  • The goldfish (Bangaru Teega Fish) is typically an Asian native, but it has been introduced to most countries due to its widespread use as an aquarium fish, and today, close relatives of that species are regarded as healthy meat for humans.
  • “It is an omnivorous fish, and it eats plant-based products and other fishes or predates on the eggs of small fish species, and also some of the frogs too.”
  • Goldfish are typically caught when they reach a size of 400 mm, but in some waters, they can reach a maximum size of 700 mm and weigh as much as 5 to 8 kg.
  • It is anticipated that the range of goldfish will continue to expand as conditions permit because of their extreme tolerance, which enables them to live in still or moving water, tolerate relatively high temperatures and salinities, as well as low oxygen levels.
  • They are available in a variety of colors, from bronze to vivid orange and sometimes dark red, and they have varying amounts of black and white spots on their bodies. However, after a few generations, the more vibrant color variations seem to return to the more natural “golden” form.
  • Goldfish can lay thousands of eggs, which hatch in about a week, during the springtime.
  • Due to its widespread popularity as a quality source of meat across the nation, the goldfish species has spread to many ponds on Indian lands over a long period of time.

BUY FISH CUTTING KNIFE ONLINE

About Bangaru Teega forming in Telugu

ఒకప్పుడు చేపల పెప్మకం అంటే మనకు మన తెలుగు రాష్ట్రాలలో గుర్తొచ్చే చేపలు “బొత్స, గండి, కోరమీను, పులస, రొయ్య, గడ్డి, మూస చేపలు గా ఉండేవి. ఎక్కువ మంది రైతులు వీటిని పెంపడానికీ మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ గిరాకీ ఉన్న చేపలను పెంచడానికి ముందుకొస్తున్నారు. ఎక్కువ గిరాకీ ఉన్న చేపలలో బంగారు తీగ కూడా ఒకటి.

చేపల చెరువులు అంటేనే మన తెలుగు రాష్ట్రాలు గుర్తొస్తాయి, ఎందుకంటే, ఇతర రాష్ట్రాలతో పొలిస్తే మనకు సముద్ర తీరం ఎక్కువ ప్రాంతాన్ని కలిగి ఉంది కనుక, ఇక్కడ మంచి నీటి చేపలతో పాటు ఉప్పు నీటి చేపలకు మంచి గిరాకీ ఉండేది. గతంలో సరైన నీటి వసతి లేకపోవడం మత్స్య సేద్యంపై రైతులు ఆసక్తిని చూపలేక పోయేవారు కానీ ఇప్పుడు రైతులకు, ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను ఇవ్వడం వలన, ఎక్కువ మంది రైతులు తమకున్న తక్కువపాటి పంట పొలాలలోనే చేపల చేరువలును ఏర్పాటు చేసి భూమిలో ఉన్న నీటి సహాయం తో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండటంతో రైతులు చేపల పెంపకానికి ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్లూ ఊర చెరువులు, కుంటలకే పరిమితమైన చేపల పెంపకం ప్రస్తుతం పంట పొలాల వైపు మళ్లుతోంది.

వరి, చెరకు, వేరుసెనగ, పత్తి, గోధుమ మరి ఇతరీతర పంటలను సంవత్సరాల తరబడి చేసినా రాని లాభాలను ఒక్క చేపల సాగు ద్వారా పొందుతున్నామని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకంలో ఇతర పంటలకు వేసినట్లు విషపూరిత మందులు చల్లాల్సిన అవసరం లేదు. కూలీల అవసరం కూడా ఎక్కువగా ఉండదు. అదే కాకుండా చేపల చెరువును నిరంతరం చూసుకోవడానికి ఒక్క వ్యక్తే సరిపోతాడు కనుక. ఇక ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏడాదికి రెండు సార్లు మంచి ఫలితాలతో పాటు లాభాన్ని దక్కించుకోవచ్చు అని చాలామంది రైతులు చేపల పెంపకం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనితో పాటు చేపల ధర కూడా రైతే మార్కెట్ లో నిర్ణయిస్తాడు కనుక లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని చాల మంది రైతులు చెపుతున్నారు. వారు సాగు చేసే చేపలను చేరవు దగ్గరే విక్రయించడంతో ఏరోజుకారోజే ఆదాయం రావడమే కాకుండా మార్కెట్ వెంబడి తిరిగి అమ్మే సమస్య అస్సలే ఉండదు అంటున్నారు రైతులు.

Bangaru Teega Cost/Price

ఈ చేప యొక్క ఖరీదు మనకు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఈ చేప 1kg ఖరీదు Rs. 150 ఉంటె. మరికొన్ని ప్రాంతాలలో 1kg ఖరీదు Rs. 250 to 400 ఉంటుంది.

Roop chand Fish in Telugu- Benefits, Good or Bad for HealthRohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)
Korameenu Fish in English, Telugu, Its BenefitsSenagapappu in English, Benefits, and Its Other Names
Pesara Pappu in English, Benefits, Its Other namesTelugu Samethalu with Meaning
Manchi matalu in telugu (మంచి మాటలు)Avise ginjalu uses in Telugu
Honey benefits in Telugu (తేనె ప్రయోజనాలు)Telugu Podupu Kathalu with Answers
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram