Home » Dictionary » Circumstances meaning in Telugu

Circumstances meaning in Telugu

మనము తరచూ Circumstances అనే English పదాన్ని వింటాము కాని దాని అర్ధం తెలుగు లో ఏమిటో చుద్దాం.

Circumstances meaning in Telugu and its synonyms 

Circumstances = పరిస్థితి, సందర్భం, డొంక తిరుగుడు వ్యవహారం లేదా వివరణ, 

Singular: Circumstances = పరిస్థితి

Plural: Circumstances = పరిస్థితులు

Buy Best Oxford English to Telugu Dictionary Online

Circumstance synonyms: The terms episode, event, incident, and occurrence are all common synonyms for circumstance.

Circumstances means in Telugu
Circumstances meaning in Telugu

Verb forms of circumstance

Infinitive

Present participlePast TensePast Participle
CircumstanceCircumstancingCircumstanced

Circumstanced

Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)

Personal circumstances meaning in Telugu

వ్యక్తిగత పరిస్థితులు” అనేవి ఇతరులతో సంబంధం లేకుండా వారితోనే నేరుగా సంబంధం కలుగుండి వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలను Personal circumstances అని అంటారు. ఇది మిమ్మల్ని మీరు కనుగొనే ఒక విభిన్న పరిస్థిని కలుగచేస్తుంది.

1. Personal circumstances hindered me from getting admission to foreign universities.

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందకుండా నా వ్యక్తిగత పరిస్థితులు నన్ను అడ్డుకున్నాయి.

2. Personal circumstances have a significant impact on achieving life success.

జీవిత విజయాన్ని సాధించడంలో వ్యక్తిగత పరిస్థితులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

Unforeseen circumstances meaning in Telugu

Unforeseen circumstances అంటే ఊహించని పరిస్థితులు అని అర్థం.

1. Due to unforeseen circumstances, I was not able to attend your wedding ceremony.

అనుకోని కారణాల వల్ల నేను మీ వివాహ వేడుకకు హాజరు కాలేకపోయాను.

Despite unforeseen circumstances, I was able to give you the money that you requested.

అనుకోని పరిస్థితులు ఎదురైనప్పటికీ నువ్వు అడిగిన డబ్బును ఇవ్వగలిగాను.

I am not a product of my circumstances meaning in Telugu

I am not a product of my circumstances. I am a product of my decisions. Stephen R.Covey
నేను నా పరిస్థితులకు బాధితుడిని కాదు. నా ఈ పరిస్థితులు నన్ను సూచించలేవు, కానీ నేను తీసుకునే నా నిర్ణయాలు నన్ను నన్నుగా సమాజానికి చూపుతాయి అని అర్ధం.

Circumstances’ sentences in Telugu and English

Use circumstances in a sentence

1. He was struggled by circumstance.

(అతను పరిస్థితులతో పోరాడాడు).

2. She is a good person to determine the circumstances.

(పరిస్థితులను నిర్ణయించడానికి ఆమె మంచి వ్యక్తి).

3. Government should analyze the mental health circumstances of health care workers and the general public during the COVID-19 pandemic situation.

(COVID-19 మహమ్మారి పరిస్థితుల్లో, ఆరోగ్య సంరక్షణ కార్మికుల మరియు సాధారణ ప్రజలల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులను ప్రభుత్వం విశ్లేషించాలి).

4. The circumstances of her death are suspicious.

(ఆమె మరణానికి సంబంధించిన పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయి).

5. I was the victim of circumstances that you created.

(మీరు సృష్టించిన పరిస్థితులకు నేను బాధితుడిని).

6. Only under these circumstances, we can develop a group to fight against corruption.

(ఈ పరిస్థితులలో మాత్రమే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి మనము ఒక సమూహాన్ని అభివృద్ధి చేయగలము).

7. In these circumstances, please don’t expect the growth of my salary.

(ఈ పరిస్థితులలో, దయచేసి నా సెలరీ పెరుగుదలను ఆశించవద్దు).

8. Often some people exhibit their talent in certain circumstances at a significant level.

(తరచుగా కొంతమంది వ్యక్తులు తమ ప్రతిభను కొన్ని పరిస్థితులలో మాత్రమే గణనీయమైన స్థాయిలో ప్రదర్శిస్తారు).

9. Certain changes in circumstances affect the growth of the company.

(పరిస్థితులలో కొన్ని మార్పులు సంస్థ యొక్క వృద్ధిని ప్రభావితం చేస్తాయి).

10. Under these circumstances, the entire country’s loss can be analyzed.

(ఈ పరిస్థితులలో, దేశం యొక్క మొత్తం నష్టాన్ని విశ్లేషించవచ్చు).

Obligation Meaning in TeluguPossessive meaning in Telugu
Crush meaning in TeluguSiblings meaning in Telugu
Sulking meaning in TeluguNegative attitude meaning in Telugu
Attitude meaning in TeluguExecutant Meaning in Telugu
Desilting Meaning in TeluguAndrologist meaning in Telugu
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram

Instagram