“Executant” యొక్క తెలుగు అర్థం, అనువాదం, నిర్వచనం, వివరణ మరియు ఉదాహరణలు – మరియు దాని పదముల సముదాయము మీరు ఈ పోస్ట్ లో చూడవచ్చు.
Executant Meaning in Telugu
Execute – అమలుపరుచు, నెరవేర్చు, జరిపించు, జరిగించు, నిర్వహించు, etc.
Execute Synonyms: Carry out, Perform, Accomplish, Implement, etc.
Executant or Executor – a person who keeps things into effect (ప్రదర్శించే లేదా నిర్వహించేవాడు, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన ప్రదర్శనకారుడు మరో విధంగా చెప్పాలంటే విషయాలను లేదా పనులను అమలులోకి తెచ్చే నైపుణ్యం కలిగిన వ్యక్తి). అమలుపరుచు వ్యక్తి, జరిపించు వ్యక్తి, నెరవేర్చేవాడు, జరిగించేవాడు.
Buy Best Oxford English to Telugu Dictionary Online
Executant synonym
Performer, Accomplisher, Implementer, Perpetrator, Executor. etc.
Executor in sentecnes
1. She named her friend as an executor of her things or responsibilities.
(ఆమె తన స్నేహితుడికి తన విషయాలు లేదా బాధ్యతలను నిర్వర్తించే పేరు పెట్టారు).
2. A digital executor is a person appointed by the court with access rights to ancestral digital property.
(డిజిటల్ ఎగ్జిక్యూటర్ అంటే పూర్వీకుల ఆస్తికి ప్రాప్యత హక్కులతో డిజిటల్ పరంగా వివరాలు చూసుకొనుటకు కోర్టు నియమించిన వ్యక్తి).
Executed – అమలు చేయబడింది, నెరవేర్చుబడింది, జరిపించబడింది.
Executing – అమలు చేయబడుతుంది, నెరవేర్చుబడుతుంది, జరిపించబడుతుంది, నిర్వహించబడుతుంది.
English definition of Executant
A person who performs something necessarily; e.g., the executor could execute a musical program or dance program.
Buy Amrutha The Ultimate In Spoken English – (Telugu Medium)