ఇక్కడ “In spite of” యొక్క తెలుగు అర్ధం (meaning in telugu), నిర్వచనం (definition), వివరణ (explanation). దాని యొక్క వాక్యాలు (sentences), క్లుప్తం గా పొందుపరచడమైనది. “In spite of” వాడకం ఫై పూర్తి అవగానే పొందడానికి ఈ పోస్ట్ ను పూర్తిగా చివరి వరకు తప్పక చదవండి.
The adverb “in spite of” is used to describe something that, surprisingly, does not prevent something else from being true. The word should be spelled in spite of, not inspite of. Below you can find the answers to the questions “what is the in spite of meaning in Telugu” and the “how to use in spite of in the different sentences?”.
In spite of meaning in Telugu
- ఉన్నప్పటికీ
- చేసినప్పటికీ
- అయినప్పటికీ
- బదులుగా
- విరుద్ధంగా
- కలిగినప్పటికీ
- లేకపోయినా
Buy Best Oxford English to Telugu Dictionary Online
“In spite of” synonyms
- although
- despite
- notwithstanding
- although
- even though
- in the face of
- regardless of
In spite of in a Sentence
English | Telugu |
In spite of hard work, Ravi did not secure a free seat in engineering college but got the same under management quota. | ఎంత కష్టపడినప్పటికీ రవికి ఇంజినీరింగ్ కాలేజీలో ఉచిత సీటు రాలేదు, కానీ మేనేజ్మెంట్ కోటా కింద ఒక సీటు దొరికింది. |
He is not satisfied with his life, in spite of having everything that we all need. | మనందరికీ కావలసినవన్నీఅతనికి ఉన్నప్పటికీ, అతను తన జీవితంలో సంతృప్తి చెందలేదు. |
In spite of the hurt in his heart, he attended his girlfriend’s wedding. | మనసులో బాధ ఉన్నా కూడా ప్రియురాలి పెళ్లికి అతను వెళ్ళాడు. |
She has aided her adversary in spite of her firm decision to refrain. | చేయకూడదని ఆమె గట్టి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆమె తన ప్రత్యర్థికి సహాయం చేసింది. |
In spite of what she did to you, are you still allowing her into your life? | ఆమె మీకు ఏమి చేసినప్పటికీ, మీరు ఇప్పటికీ ఆమెను మీ జీవితంలోకి అనుమతిస్తున్నారా? |
They, however, managed to locate a better location to set up the tents in spite of the forest’s darkness. | వారు అడవి చీకటిలో ఉన్నప్పటికీ గుడారాలను ఏర్పాటు చేయడానికి మంచి స్థలాన్ని గుర్తించగలిగారు. |
He received approval to immigrate in spite of his criminal history. | అతని నేర చరిత్ర ఉన్నప్పటికీ అతను వలస వెళ్ళడానికి అనుమతి పొందాడు. |
I find it difficult to believe that Christmas is approaching, in spite of Mary’s silence on all other topics. | మేరీ అన్ని ఇతర విషయాలపై మౌనంగా ఉన్నప్పటికీ, క్రిస్మస్ సమీపిస్తోందని నమ్మడం నాకు కష్టంగా ఉంది. |
Still, in spite of lacking money, Ramesh managed to buy a car. | డబ్బు లేకపోయినప్పటికీ కూడా రమేష్ కారు కొనుక్కోగలిగాడు. |
Unfortunately, in spite of three attempts, I could not find my lost password. | దురదృష్టవశాత్తూ, మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ, నా పోయిన పాస్వర్డ్ను కనుగొనలేకపోయాను. |
I’m hoping that, in spite of his wealth, no one will accept him here in Ohio. | అతనికి సంపద ఉన్నప్పటికీ, ఒహియోలో అతనిని ఎవరూ అంగీకరించరని నేను ఆశిస్తున్నాను. |
He was playing cricket very well in spite of lacking a proper coach. | సరైన కోచ్ లేకపోయినా కూడా క్రికెట్ చాలా బాగా ఆడేవాడు. |
They enjoyed the journey in spite of some challenges they faced along the way. | దారిలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వారు ప్రయాణాన్ని ఆస్వాదించారు. |
I passed up the chance to speak with my favorite celebrity, in spite of the fact that I had the chance to. | నాకు ఇష్టమైన సెలబ్రిటీతో మాట్లాడే అవకాశం నాకు వచ్చినప్పటికీ, నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను. |
I hope you find the necessary details to allay your concerns regarding the use of “in spite of” in sentences. If you want to enhance your English language skills, return to our website and read some of the Telugu Meanings-related articles we have available.
Read More