Home » English To Telugu Dictionary » Nice to Meet You Meaning in Telugu (తెలుగు అర్థము & వివరణ)

Nice to Meet You Meaning in Telugu (తెలుగు అర్థము & వివరణ)

మా వెబ్సైట్ని విజిట్ చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు…. మనము ఇప్పుడు ఇంగ్లీష్ వాక్యమైనా నైస్ టు మీట్ (Nice to meet you meaning in telugu) యొక్క తెలుగు అర్థము ఏమిటో తెలుసుకుందాం.

మనం ఎవరినైనా పెద్దవారిని లేదా మన మిత్రులను కలిసినప్పుడు వారిని చూసి చాలా సంతోషపడతాం. వాళ్ళని కలుసుకున్నందుకు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం. అప్పుడు మనం వాళ్ళకి ఇంగ్లీషులో “నైస్ టు మీట్ యు (nice to meet you)” mimmalani kalachinanduku santosham అని అంటాం దీనికి పూర్తిగా తెలుగులో అర్థం “మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని లేదా “మిమ్మల్ని ఇలా చూడ్డం చాలా ఆహ్లాదకరంగా ఉంది” అని అర్థం.

ఈ ఇంగ్లీష్ వాక్యాన్ని “మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని తెలియచేయడానికి ఇంగ్లీషులో పలు విధాలుగా చెప్పవచ్చు. అవి ఏమిటో కింద ఇవ్వబడిన వీడియోలు చూడవచ్చు లేదా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి తెలుసుకోవచ్చు.

  1. It was nice meeting you (మిమ్ములను కలవడం చాల బాగుంది.)
  2. I enjoyed meeting you. (మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.)
  3. It was nice to meet you. (నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉన్నది.)
  4. It was nice to meet you.(నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉన్నది.)
  5. It was nice getting to know you.(మిమ్మల్ని కలిసి మీగురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది.)
  6. Your presence was pleasant.(మీరు ఇక్కడ ఉండటం ఆహ్లాదకరంగా ఉంది.)
  7. Your company was enjoyable.(మిమ్మల్ని కలవడం ఆనందదాయకంగా ఉంది.)
  8. It was nice to have you around.(మీరు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది.)
  9. It was pleasant meeting you.(మిమ్మల్ని కలవడం సంతోషకరమైన విషయం.)
  10. Meeting you was enjoyable.(మిమ్మల్ని కలవడం ఆనందదాయకంగా ఉంది.)
  11. I enjoyed having you around.(మీరు ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది.)

Response from opposite person: మనం ఎప్పుడైతే మనలో సంతోషాన్ని నైస్ టు మీట్ అని చెప్పి వ్యక్తపరుస్తామో అప్పుడు వారు తిరిగి మనకు “యు టూ…” నాకు కూడా………. అంటే మిమ్మల్ని కలవడంతో నాకు కూడా అలానే సంతోషంగా ఉంది అని ఇంగ్లీషులో నైస్ టు మీట్ యు టూ (nice to meet you too) అనేదాన్ని క్లుప్తంగా యుటూ (you too) అని వ్యక్తపరుస్తారు.

How to say Nice to meet you in Telugu

మనం పైన చర్చించినట్లుగా “nice to meet you” అనేక రకాలుగా ఇంగ్లీషులో మన మిత్రులకు లేదంటే మన సహచరులకు మన భావోద్వేగాన్ని తెలియజేయవచ్చు.

నైస్ టు మీ టు అని చెప్పడాన్ని సంభాషణకు ముందు అయినా… అంటే… కలిసిన వెంటనే అయినా… లేదా సంభాషణ పూర్తి చేసుకుని వెళ్ళొస్తాను అని చెప్పే ముందు అయినా… నైస్ టు మీ టు అని చెప్పి అతనితో ఆ సంభాషణ పూర్తి చేయవచ్చు.

ముఖ్య గమనిక: మనం నైస్ టు మీట్యుని మనకు తెలిసిన వారికే కాకుండా… మనకు పరిచయం లేని వారిని యాదృచ్ఛికంగా ఎక్కడైనా కలిసినప్పుడు వారితో సంభాషణ కొనసాగించినప్పుడు…… వారి పట్ల మనకు ఏదైనా మంచి అభిప్రాయం కలిగినప్పుడు…. వాళ్లతో గడిపిన సమయంలో మనలో మంచి అనుభూతి పొందినప్పుడు…… మనము వారికి కూడా నైస్ టు మీట్ యు అని మన లోని సంతోషాన్ని బయటకు వాళ్లకి తెలిసేలా వ్యక్తపరచుటలో నైస్ టు మీట్ యు వాడవచ్చు (Nice to Meet You Meaning in Telugu).

మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినా… లేదా ఈ క్రింద వీడియోలు ఉన్న సమాచారం మీకు ఉపయోగపడినా…. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

Falsa fruit in EnglishJackfruit other Names
Vanjaram Fish in EnglishJackfruit Other Names
Rohu Fish in TeluguKorameenu Fish in English
Horsegram in TeluguPesara Pappu in English
Senagapappu in EnglishTelugu to English conversation topics
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

9 Parts of Speech for Sentence Formation

  • Nouns are used to name living things (humans, animals, etc.), non-living things (places, things, etc.), and sensations (emotions, feelings, ideas, etc.). There are seven types of nouns: common, proper, abstract, collective, concrete, countable, and mass nouns.
  • Pronouns replace nouns in sentences. There are eight categories of pronouns: personal, relative, possessive, intensive/reflexive, reciprocal, demonstrative, interrogative, and indefinite.
  • Adjectives are words that define, modify, or give additional information about the noun or pronoun in a sentence. They typically come before nouns.
  • Verbs indicate the state of the noun or subject and show the action performed by the subject or noun in the sentence.
  • Adverbs are divided into six categories: adverbs of manner; adverbs of degree; adverbs of place; adverbs of frequency; adverbs of time; and conjunctive adverbs. Adverbs are used to describe verbs, adjectives, or other adverbs.
  • Preposition is a word or phrase that appears before a noun, pronoun, or noun phrase to indicate a position, time, place, direction, spatial relationship, or the introduction of an object.
  • Conjunctions are words that connect two or more words or phrases. They include and, but, or, nor, although, yet, so, either, also, etc.
  • Determiners are used to limit or determine the noun or noun phrase. There are four different types of determiners in English: articles, quantifiers, possessives, and demonstratives. Determiners in a sentence include words like a, an, the, this, some, either, my, and whose.
  • Interjections are words that express strong emotions. Alas, Yippee, Ouch, Hi, Well, Wow!, Hurray!, and Oh no! are some examples. Interjections can spice up a sentence.

Home

Stories

Follow

Telegram