లోహాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైనవి మరియు అత్యంత విలువైనవి 5 మాత్రమే ఈ ఐదుటిని పంచలోహాలు అంటారు. వీటినన్నిటిని కలిపితే వచ్చు పదార్థాన్ని పంచ లోహము అంటారు. దీనితో తయారుచేసే దేవుని విగ్రహాన్ని పంచలోహా విగ్రహము అంటారు. ఈ పంచ లోహాలు ఏమిటి అంటే………
Pancha lohas names in Telugu
1. బంగారం (Gold)
2. వెండి (Silver)
3. రాగి (Copper)
4. ఇత్తడి (Brass)
5. ఇనుము (Iron)
Buy Best Panchaloha Idle (Kamdhenu Cow with Calf) Gift Online
వీటిలో అత్యంత విలువైన బంగారాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ బంగారపు లోహాన్ని చాలా మంది ఎక్కువగా దాచుకుని తమ సంపదగా భావిస్తారు.
బంగారం తర్వాత అతి విలువైన లోహాలు వెండి, రాగి మరియు ఇత్తడి. వీటితో తయారుచేసిన ఇంటి సామగ్రి, అంటే వంటకి ఉపయోగించు సామాన్లు, భోజనం చేయుటకు ఉపయోగించు పళ్లెములు మరియు గ్లాసులు, నీటి నిల్వ చేసుకునేందుకు ఉపయోగించు బిందులను ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లేటప్పుడు పెళ్లి లాంఛనాలు లేదా ఉగాది సారె రూపంలో ఆమెకు కానుకగా ఇచ్చేవారు.
చివరిగా మిగిలిన లోహం ఇనుము, దీనిని ఇంట్లోని పనిముట్లును మరియు పొలంలో ఉపయోగించు పరికరాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.
Buy these Panchaloha Plates for Pooja
మరి కొన్ని ఇంటరెస్టింగ్ ఆర్టికల్స్ కోసం
పక్షాలు (రెండు) – ( ఇక్కడ చదవండి)
తెలుగు నెలలు – పన్నెండు ( ఇక్కడ చదవండి)
Dear Supraja.
Very informative and handy. Wishing you all the best.
Good information thank you….
Good initiative.
Wish you all the best for serving the community with information and fun
Good work. thank you supranational. keep it up.
Dear ma’am, this is Javed from Hyderabad I have a good research orient story kindly ping me at this email.