Telugu to English Conversation Between Strangers Near Their Apartment
Sai and Keerthi were not known to each other but met at a place near their apartment and started a conversation as follows.
(సాయి మరియు కీర్తి ఒకరికొకరు తెలియదు కాని ఒక రోజు వారి అపార్ట్మెంట్ దగ్గర అనుకోకుండా కలుసుకుని సంభాషణను ప్రారంభించారు).
Sai: Hi, where are you from?
సాయి: హాయ్ మీరు ఎక్కడ నుండి వచ్చారు?
Keerthi: I am from Kerala.
కీర్తి: నేను కేరళ నుండి వచ్చాను.
Sai: It seems you are new to Mumbai city?
సాయి: మీరు ముంబై నగరానికి కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది
Keerthi: Yes, I am new to Mumbai city. My name is Keerthi.
కీర్తి: అవును, నేను ముంబై నగరానికి కొత్త. నా పేరు కీర్తి.
Sai: It’s nice to meet you, Keerthi. My name is Sai. I am from Tirupati, a city in Andra Pradesh state.
సాయి: కీర్తి, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నా పేరు సాయి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి నుండి వచ్చాను.
Keerthi: I have been in Tirupati last year during Srivari Brahmotsavam.
కీర్తి: నేను గత సంవత్సరం శ్రీవారీ బ్రహ్మోత్సవం సందర్భంగా తిరుపతిలో ఉన్నాను.
Sai: Oh! great, I live on the sixth floor, flat number 204.
సాయి: ఓహ్! గ్రేట్, నేను ఆరో అంతస్తులో నివసిస్తున్నాను, ఫ్లాట్ నంబర్ 204.
Keerthi: I live on the fifth floor in flat number 180.
కీర్తి: నేను ఐదవ అంతస్తులో ఫ్లాట్ నంబర్ 180 లో నివసిస్తున్నాను.
Sai: Hey, you are staying right below me.
సాయి: హే, మీరు సరిగ్గా నా క్రింద ఫ్లాట్ లో నివసిస్తున్నారు.
Keerthi: Is it? I have been living here for one year.
కీర్తి: ఔనా? నేను ఒక సంవత్సరం నుంచి ఇక్కడ నివసిస్తున్నాను.
Sai: OK, where do you work?
సాయి: సరే, మీరు ఎక్కడ పని చేస్తారు?
Keerthi: I am working at a company called SI Solutions.
కీర్తి: నేను SI సొల్యూషన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను.
Sai: I am working for BK Technology. Would you like to have some coffee?
సాయి: నేను BK టెక్నాలజీ కోసం పనిచేస్తున్నాను. మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారా?
Keerthi: Sure I will, where can we get coffee, nearby?
కీర్తి: ఔను తీసుకోవాలనుకుంటున్నాను, మనకు దగ్గరలో కాఫీ ఎక్కడ దొరుకుతుంది?
Sai: There is a coffee shop 100 meters away from here.
సాయి: ఇక్కడ నుండి 100 మీటర్ల దూరంలో కాఫీ షాప్ ఉంది.
Keerthi: OK, let’s go, we will have coffee.
కీర్తి: సరే, పదండి, మనము వెళ్లి కాఫీ తాగుదాము.
Buy Best Book for English Learning with Conversations, Online
Related topic: Conversation between father and son about Morning Picnic.